WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP TET SCHEDULE DOWNLOAD

AP TET SCHEDULE DOWNLOAD


అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం టెట్‌ పరీక్ష నిర్వహిస్తోంది. టెట్‌ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులవుతారు. ప్రైవేటు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏలు నిర్వహించే ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ అవసరం. అందుకే ఈ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.



టెట్‌ షెడ్యూల్‌ ఇలా.. 
14న నోటిఫికేషన్‌ విడుదల 
18 నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం 

COPY DOWNLOAD CLICK HERE