ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరమునకు సంబంధించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో
అడ్మిషన్ పొందడానికి ఆంధ్ర
ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్
జారీచేయడం జరిగినది.పదవ తరగతిలో చేరుటకు గాను 14 సంవత్సరాలు నిండిన వారు
మరియు ఇంటర్మీడియట్ లో చేరుటకు గాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు
అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in వెబ్సైటు నందు 31.07.2024 నుండి అవకాశము కల్పించబడినది.
ప్రవేశము కొరకు వివరములు
S.No |
ITEM |
Dates |
1 |
అడ్మిషన్లు ప్రారంభ తేది |
31.07.2024 |
2 |
అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది |
27.08.2024 |
3 |
అడ్మిషన్లు ఫీజు చెల్లించడానికి చివరి తేది |
28.08.2024 |
4 |
Rs.200/- లేట్ ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చెల్లించడానికి చివరి తేది
|
04.09.2024 |
ఆసక్తి ఉన్న అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనవలసినదిగా కోరుతున్నాము. అదనపు సమాచారము కొరకు www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను లేదా మీకు సమీపంలోని MEO ఆఫీసు/ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్/ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ / AI సెంటర్ ను సంప్రదించి పూర్తి వివరములు పొందగలరు.
REGISTRATION FORM FOR SSC & INTER
APPLY FOR SSC & INTER
Re-Send/Re-Check Registration Number
SSC & INTER Application & Admission Fee Receipts Forms
PAYMENT OF ADMISSION FEES