📢 DIKSHA App: Login, Profile Update & Course Completion పూర్తి విధానం
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులందరూ DIKSHA App లో లాగిన్ అయ్యి, ప్రొఫైల్ అప్డేట్ మరియు కోర్సులను పూర్తి చేయు విధానం క్రింద వివరించబడింది.
Step 1 లాగిన్ అయ్యే విధానం (Login Process)
- మొదట DIKSHA App ను ఓపెన్ చేయండి.
- Login with State System పై క్లిక్ చేయండి.
- బాక్సులో State: Andhra Pradesh అని సెలెక్ట్ చేయండి.
- మీ Treasury ID మరియు Password (LEAP App లో అటెండెన్స్ కు వాడేవి) ఎంటర్ చేసి, Captcha కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వండి.
- Note: పాత Mail ID మెర్జ్ (Merge) చేయమని అడిగితే OK చేయండి.
- మళ్ళీ Login with State System ద్వారానే లాగిన్ అవ్వండి.
Note: పాత Mail ID Merge చేయమని అడిగితే OK చేయండి. తరువాత మళ్ళీ Login with State System ద్వారా లాగిన్ అవ్వండి.
Step 2 ప్రొఫైల్ అప్డేట్ (Profile Update)
- యాప్ ఓపెన్ అయ్యాక కుడి వైపు పైన ఉన్న Profile Icon (👤) పై క్లిక్ చేయండి.
- ఈ వివరాలను సరిచూసుకోండి లేదా అప్డేట్ చేయండి: Name, DOB, Male/Female.
- Service Details, School Details & Complex Details సరిచేయండి.
- Personal & Academic Information అప్డేట్ చేసి ప్రొఫైల్ 100% Complete అయ్యేలా చూసుకోండి.
ప్రొఫైల్ 100% Complete అయ్యేలా చూసుకోండి.
Step 3 కోర్సులో జాయిన్ అవ్వడం (Course Enrollment)
- కుడి వైపు క్రింద ఉన్న Courses ఐకాన్ పై క్లిక్ చేయండి.
- పైన ఉన్న Search లేదా Explore Courses ద్వారా మీకు సూచించిన కోర్సును సెలెక్ట్ చేయండి.
- Join Course పై క్లిక్ చేస్తే అది 'My Learning' లోకి వస్తుంది.
Step 4 కోర్స్ పూర్తి చేయు విధానం (Instructions)
- కోర్సు (ఉదా: Building Application Skills...) ను ఓపెన్ చేసి Start Learning పై క్లిక్ చేయండి.
- పైన Lessons/Modules సెక్షన్ లో ఒక్కో మాడ్యూల్ పూర్తి చేయండి.
- ప్రతి మాడ్యూల్ లో వీడియోలు, PDF లు మరియు ప్రీ-టెస్ట్ ఉంటాయి.
⚠️ ముఖ్య సూచనలు:
- ❌ వీడియోలను Forward/Skip చేయవద్దు.
- ✔️ వీడియో పూర్తిగా చూస్తేనే Green Tick (✔️) వస్తుంది.
- 👉 వన్ బై వన్ (One by one) క్రమ పద్ధతిలో పూర్తి చేయాలి.
📱 Quick Guide For Teachers
✅ Login:
- DIKSHA App > Login with State System > Select AP.
- Treasury ID & Password తో లాగిన్ అవ్వండి.
✅ Profile:
- Profile (👤) లోకి వెళ్లి వివరాలన్నీ (Personal & School data) అప్డేట్ చేయండి.
- Profile 100% ఉండేలా చూసుకోండి.
⚠️ Rules:
- Don't Skip Videos.
- Ensure Green Tick (✔️) for every lesson.
