DIKSHA (Digital Infrastructure for Knowledge Sharing) భారత ప్రభుత్వ అధికారిక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ యాప్ ద్వారా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, వీడియో పాఠాలు, క్విజ్‌లు, అసెస్‌మెంట్ టూల్స్ సులభంగా పొందవచ్చు.
| యాప్ పేరు | DIKSHA Learning App |
| ఉపయోగం | డిజిటల్ విద్యా వనరులు |
| లక్ష్య వర్గం | విద్యార్థులు & ఉపాధ్యాయులు |
| ప్లాట్‌ఫామ్ | Android (Google Play Store) |
⚠️ Disclaimer: ఈ లింక్ Google Play Store అధికారిక వెబ్‌సైట్‌కు మాత్రమే మార్గదర్శకం.
