📢 DIKSHA వేదికపై కంపెటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ (CBAs) – ఆన్‌లైన్ కోర్సు
గౌరవ ఉపాధ్యాయులకు,
SCERT ద్వారా DIKSHA వేదికపై కంపెటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ (CBAs) అనే అంశంపై ఒక ముఖ్యమైన ఆన్‌లైన్ కోర్సు ప్రారంభించబడినట్లు తెలియజేస్తున్నాము.
📘 Course Details:
ఈ కోర్సు ద్వారా ఉపాధ్యాయులకు Competency Based Assessment పై స్పష్టమైన అవగాహన కలిగి, తరగతి స్థాయిలో సమర్థవంతమైన మూల్యాంకన విధానాలను అమలు చేయడానికి దోహదపడుతుంది.
అందరు ఉపాధ్యాయులు DIKSHA వేదికలో ఈ కోర్సులో నమోదు చేసుకుని, నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము.
🔗 కోర్స్ లింక్: https://learning.diksha.gov.in/diksha/course.php?id=1010§ion=2152
📅 కోర్సు ప్రారంభం: 09-01-2026
📅 కోర్సు ముగింపు: 20-01-2026