1 -10 CLASSES LESSON PLANS DOWNLOAD
2021-22 విద్యా సంవత్సరానికి పనిదినాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Memo.No. ESE02/631/2021-SCERT Dated:01/09/2021
అమరావతి: 2021-22 విద్యా సంవత్సరానికి పనిదినాలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 9వ తరగతి వరకు 15 శాతం సిలబస్
తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పదో తరగతిలో 20 శాతం సిలబస్ కుదించారు.
అకడమిక్ క్యాలెండర్ 31 వారాలకు బదులు 27 వారాలకు తగ్గించినట్లు ప్రభుత్వం
ఉత్తర్వుల్లో పేర్కొంది.
Sub:-School Education – COVID-19 pandemic – Academic year 2021-22 –
Communicated – Reg.
Ref:-
1) Covid Response Action Plan Dt-04-05-2021.
2) Order No.40-3/2020-DM-I(A), Dated:28.07.2021 of the Union Home Secretary,
Chairman, NEC, GoI, New Delhi.
3) G.O.Rt.No.429, Health, Medical & Family Welfare Department,
Dated:09.08.2021.
4) Govt.Memo.No.ESE01-SEDN0CSE/784/2021-Prog.II, Dt:14.08.2021 from the
School Education (Prog.II) Dept., GoAP.
5) This office Memo.No.151/A&I/2021, Dated:14.01.2021.
6) This office Memo.ESE02/631/2021-SCERT, Dated:21.08.2021.
@@@@
The attention of all Regional Joint Directors of School Education and
District Educational Officers in the State is invited to the ref 4th cited
and informed that, the Government has issued orders for opening of all
classes in all schools w.e.f 16.08.2021 for the academic year 2021-22 in the
state strictly in accordance with the Standard Operating Procedures (SOPs)
communicated by the Health, Medical & Family Welfare Department and
general instructions issued by the government from time to time and the same
was communicated by this office vide ref 5th cited.
2. Further, as per the instructions of the Government, the SCERT has
prepared a detailed and comprehensive Academic Calendar for the year 2021-22
and the draft was disseminated to the field functionaries. Further, in ref
6th cited, clarification was issued with regard to high school timings and
time table.
3. The Academic Calendar 2021-22 has been revised for 27 weeks instead of 31
weeks assuming that 30.04.2022 is the last working day for the Academic year
2021-22 by reducing 15% syllabus in respect of classes 3 to 9 and 20% in
respect of class 10.
4. This year the academic calendar has been designed into two levels i.e for
classes 1-5 and classes 6-10 with two parts in each. i.e administrative and
academic aspects.
5. Therefore, all Regional Joint Directors of School Education and District
Educational Officers in the State are requested to communicate the academic
calendar for 2021-22 to all stakeholders and to take necessary action for
its implementation strictly adhering the Standard Operating Procedures
(SoPs) given by the GoI/State Government.
Encl: Academic Calendar 2021-22
సమాజ అభివృద్ధి, జాతీయ అభివృద్ధిలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. మారుతున్న
సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యారంగం విద్యాలక్ష్యాలను నిర్దేశిస్తుంది.
ఈ విద్యాలక్ష్యాలను సాధించడానికి వివిధ వ్యవస్థలలో, పనితీరుల్లో మార్పులు
అనివార్యం, విద్యాలక్ష్యాలను సాకారం చేయడానికి రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ
సంస్థ విద్యాప్రణాళికను రచిస్తుంది. 2020-21. విద్యాసంవత్సరంకు గాను రాష్ట్ర
విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వార్షిక విద్యా ప్రణాళికను రూపొందించింది. ఇందులో
రెండు భాగాలున్నాయి. 1. పాలనాంశాలు 2. విద్యావిషయక అంశాలు ఈ వార్షిక విద్యా
ప్రణాళిక విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాల గురించి పాలనా అంశాల
గురించి, ఐదీ నిర్వహణ గురించి వివిధ స్థాయి విద్యాశాఖల విధి నిర్వహణలను గురించి,
బదులు అభివృద్ధికి తోడ్పడే అంశాల గురించి, ఐడి పిల్లల విద్యాభివృద్ధికై చేపట్టిన
వివిధ సంస్కరణల గురించి, ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా తెలియజేస్తుంది. మరిన్ని
వివరాల కోసం వెబ్ లింకులను పొందుపరచడం జరిగింది.
ఈ వార్షిక విద్యాప్రణాళిక ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాశాఖాధికారులకు, జిల్లా
విద్యాశాఖధికారులకు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఇలా విద్యాశాఖ జిల్లాస్థాయి
రాష్ట్ర స్థాయి అధికారులందరికీ మార్గదర్శనం చేస్తుంది.
DOWNLOAD 1-10 CLASSES LESSON WISE PLAN
0 comments:
Post a Comment