Friday, August 6, 2021

SSC 2020 AND 2021 RESULTS DOWNLOAD

 SSC RESULTS 2020 AND 2021 DOWNLOAD

పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో ఆగ‌స్టు 6న‌  సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల  చేసారు .

ఎలా చూసుకోవాలంటే..?

2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్‌ నంబర్‌ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.

2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.

షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.

2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019–20 టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ప్రకటించనుంది. కోవిడ్‌ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్‌ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. 

ఫ‌లితాలు  విడుదల.


 SSC 2019-2020 RESULTS SERVER 1                            SSC 2020-2021 RESULTS SERVER2 

SSC 2019-2020 RESULTSERVER 2                            SSC 2020-2021 RESULTS SERVER 2 

 OLD SSC 2019-2020 RESULTS LINK

SSC - Grade Point Average (GPA) System

Grade

1st ,3rd and Non-languages

2nd Language

Grade Points

A1

91-100

90-100

10

A2

81-90

79-89

9

B1

71-80

68-78

8

B2

61-70

57-67

7

C1

51-60

46-56

6

C2

41-50

35-45

5

D

35-40

20-34

4

E

00-34

00-19

-

The Grade Point Average will be given as the average of Grade Points allotted to the individual subjects. The following is the example.



Subject

Grade

Grade Point

First Language Telugu

A2

09

Third Language English

B1

08

Mathematics

A1

10

General Science

A1

10

Social Studies

A1

10

Second Language Hindi

A1

10

09+08+10+10+10+10=57/6=9.5 (Grade Point Average)

5 comments: