Thursday, September 16, 2021

JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APP DOWNLOAD



Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2021-22 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.

Under the Jagananna Vidya Kanuka Scheme, the state government would provide kit to each student of class 1st to 10 th in government schools.


School head master will login and he will select the class and the child to issue the kit and textbooks. Authentication of the mother / guardian will be taken while receiving the kit / textbooks using Fingerprint Authentication ( Biometric ) or IRIS. aa

జగనన్న విద్యాకానుక 2021-22 సమాచారం:

గమనిక : JVK 2021 యాప్ default పాస్వర్డ్ మార్చబడినది.

1qaz!QAZ కు బదులుగా 1234  అని టైప్ చేయాలి.

USER ID : IMMS యాప్ user ID.

NOTE: విద్యా కానుక ఆప్ పాఠశాల లాగిన్ నందు కనిపించే మెటీరియల్ డాష్ బోర్డ్ నందు పేర్కొన్నటువంటి వస్తువుల(ఇండెంట్)వివరాలు పాఠశాలలకు డెలివరీ చేయబడినవని ( మండల విద్యాశాఖాధికారి/కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు) అప్లోడ్ చేసిన పిదపనే ఆ వస్తువులు స్టూడెంట్ కిట్ డీటైల్స్ నందు ఎనేబుల్ అవుతాయి.


JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు*

🔸Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ కు బదులుగా 1234  అని టైప్ చేయాలి

ఎంటర్ చేయాలి.

🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

👉🏻 JVK APP   అప్డేట్ అయినది. మీ పాత యాప్ uninstall చేసి కొత్త వెర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగలరు.   


👉🏻 ఈ యాప్ ప్లే స్టోర్ నందు లేదు గమనించగలరు.


👉🏻 ఈ App ద్వారానే అన్ని స్కూల్స్  బయోమెట్రిక్ capture చేయాల్సి ఉంటుంది


👉🏻 ఈ app Complex Hms కు, MEOs మరియు అన్ని పాఠశాలకు కూడా ఓపెన్ అవుతుంది.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు user id లు ఇచ్చి ఉన్నారు.

User id: IMMS APP User Id

Pass word: 1qaz!QAZ కు బదులుగా 1234  అని టైప్ చేయాలి (అందరికి Common).

మండల విద్యా శాఖాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు user id లు, password పంపవలయును.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only),

Shoes, Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు స్టాక్ రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

DOWNLOAD JVK LATEST VERSION  APP

DOWNLOAD JVK USER MANUAL

0 comments:

Post a Comment