PARENTS COMMITTEE ELECTIONS NOTIFICATION FORM
నేడు(16-09-2021) ప్రతి పాఠశాల నందు డిస్ప్లే చేయవలసిన ఎన్నికల నోటీసు.
PARENTS COMMITTEE ELECTIONS GUIDELINES AND ALL FORMS
పేరెంట్స్ ఎన్నికలు-2021 : జాగ్రత్తలు
==============================
☀︎︎ఓటర్స్ జాబితా తయారు చేయుటకు Admission Register ప్రామాణికం.
❌Child info తో అవసరం లేదు.❌
1. 15.09.2021 తేదీ నాటికి పాఠశాలలో చేరిన వారి వివరాలు Admission Register & Pupils Attendance Register లో తప్పక నమోదు చేయండి.
2. ఇది వరకే పాఠశాలలో చేరి, ప్రస్తుతం ప్రవేటు పాఠశాలకు వెళ్లే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
వీరు కమిటీ సభ్యులుగా ఎంపిక చేయవద్దు.
అవసరమైతే... Remove/Droup out గా చేయండి.
3. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తిగా Head Teacher/HM లదే. కాబట్టి సహచర ఉపాధ్యాయులతో కలసి కమిటీ ఏర్పాటులో తగిన జాగ్రత్తలు పాటించండి.
4. ఆహ్వాన పత్రాలను ప్రతి పిల్లవానికి ఇచ్చి రసీదు తెప్పించుకొని ఫైల్ చేసి భద్రపరచుకోండి.
5. ఇదివరకే ఉన్న చైర్మన్ కొనసాగినా... ఎన్నికను మాత్రం కొత్తగా ఎన్నుకొనినట్లుగా చేసుకోవాలి.
6. ప్రతి తరగతికి 3రిని ఎంపిక చేయునపుడు హాజరైన వారిని తరగతివారిగా గదిలోకి పిలిచి ఎన్నుకొన్న 3రిని నిలబెట్టి ఫొటోలు తీసుకోండి. తరగతిలో 3 కంటే తక్కువ ఉంటే... 2లేదా1 ఉన్నా వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాలి.
7. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరిని పిలువకండి.
8. ప్రధాన ఎన్నికల అధికారి : HT/HM
9. సహచర ఉపాధ్యాయుల సహకారం తీసుకోండి.
10. ప్రభుత్వం ఇచ్చిన టైం ప్రకారం మినిట్స్ బుక్ లో రాసుకోండి.
11. హాజరైన వారి సంతకాలు అవసరమైన ప్రతిచోట తప్పక చేయించండి.
12. ఒక చార్ట్ పై...
ప్రతి ఒక్కరు మాస్క్ తప్పక ధరించండి
భౌతిక దూరం పాటించండి
అని రాసి అందరికి కనిపించేలా అంటించండి.
13. తల్లిదండ్రులు ఇతర దేశాలలో ఉన్న వారి తరపున సంరక్షకులుగా అనుమతించరాదు.
తల్లిదండ్రులు ఇద్దరూ మరణించి ఉంటే... వారిపేరు Admission Register లో రాసి ఉంటేనే ఓటర్ గా గుర్తించాలి.
14. చైర్మన్ గా ఎన్నికయ్యే వారు పాఠశాల అభివృధ్ధికోసం సహకరించేవారై ఉండాలని, పాఠశాల లోని అనేక సమస్యలను చెప్పండి.
15. ఎన్నికల నిర్వహణ సమస్య అయ్యేటట్లు ఉంటే... MEO గారికి తెలుపండి.
0 comments:
Post a Comment