REVISED SHEDULE FOR PREAPRATION OF PROMOTION SENIORITY LISTS
జిల్లాల సీనియారిటీ లిస్ట్స్ తయారు చేయుటకు DEO లకి revised షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖా సంచాలకులు.
1. ఫీల్డ్ నుండి ఇన్ఫర్మేషన్ సేకరణ: 10.8.21
2. టెన్టెటివ్ సినియార్టీ లిస్టు ప్రకటన: 18.8.21
3. అభ్యంతరాలు స్వీకరణ: 31.8.21
4. అభ్యంతరాలు పరిష్కారం: 12.9.21
5. ఫైనల్ సినియార్టీ లిస్ట్ ప్రకటన: 15.9.21
DOWNLOAD DETAILED PROCEEDING
0 comments:
Post a Comment