Child Hight Instructions - జగనన్న విద్యా కానుక - యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి - మార్గదర్శకాలు
https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/logout.htm లింక్ ద్వారా HM లాగిన్ లో, 1 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) ను , సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు చేయాలి. అంగుళములలో నమోదు చేయరాదు .
సూచనలు
💢మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్ చేసిపెట్టుకోవాలి.
💢ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి.
💢పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.
💢ఒక తరగతి పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.
💢వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.
💢పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో ఇచ్చిన లింక్ లో...
ఖచ్చితంగా నమోదు చేయాలి.
ముందుగా పేపర్ మీద లేదా హాజరు పట్టీలో PENCIL తో అందరి ఎత్తుని రాసుకుని తరువాత HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.
0 comments:
Post a Comment