విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు, కమిషనరు చినవీరభద్రుడు గారు మరియు
ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ:
✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈
🚀 జీవో నెంబర్ 145 గురించి:
జూలై ఏడో తారీఖు వరకు:
ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై పెండింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా
కార్యాచరణ.
జూలై 7 తర్వాత:
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం.
ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి బుధవారం
ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి శుక్రవారం
పాఠశాలలకు హాజరై విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.
బయోమెట్రిక్ వేయనవసరం లేదు.
🚀 రేషనలైజేషన్:
ప్రాథమిక పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం
60 దాటితే మూడు పోస్టులు
మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము సర్దుబాటు చేస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలకు:
గతంలో మాదిరిగానే
ఉన్నత పాఠశాలలకు:
240 ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు
పట్టినందువలన పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
ఇంగ్లీష్ మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.
🚀 బదిలీలు:
బదిలీలకు కనీసం రెండు సంవత్సరాలు.
గరిష్ఠంగా ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు.
హెచ్ఎంలకు ఐదు సంవత్సరాలు
అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
మోడల్ స్కూల్ మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.
పాయింట్లు:
రేషనలైజేషన్ కి 2 పాయింట్లు.
స్పౌజ్ వారికి 5 పాయింట్లు.
క్యాటగిరి 1 కి 1 పాయింట్.
కేటగిరి 2 కు 2 పాయింట్లు.
కేటగిరీ 3 కు 3 పాయింట్లు.
క్యాటగిరి 4 కు 5 పాయింట్లు.
సర్వీస్ పాయింట్ ల గురించి స్పష్టత రాలేదు. కనుక పరిశీలించి తగు నిర్ణయం
తీసుకుంటారు.
0 comments:
Post a Comment