Tuesday, June 30, 2020

CLEP 2 SPOKEN ENGLISH WEBINARS GRAND TEST

CLEP 2 SPOKEN  ENGLISH WEBINARS GRAND TEST

➪సర్వర్ లోడ్ తగ్గించడానికి జిల్లాల వారీగా పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తారు..

➪మొదటి సెషన్ లో పరీక్ష రాయలేకపోతే(ఆయా జిల్లాల వారు) కంగారు పడకండి..రెండవ సెషన్ లో కూడా రాసే అవకాశం ఉంది.

 💢శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు సాయంత్రం 7 గం.ల నుండి 8  గం.ల వరకు జరుగుతుంది.

 💢తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు సాయంత్రం 8 గం.ల నుండి 9  గం.ల వరకు జరుగుతుంది.


ఫై లింక్  క్లిక్ చేసిన తర్వాత అభ్యాస  యాప్  ద్వారా  ఓపెన్ చేయగలరు . 

➪పరీక్షలో మొదటిగా attempt చేసినది మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది

➪మార్కులు,ర్యాంకింగులతో లతో సంబంధం లేదు మిత్రులారాఆందోళన వద్దు..పరీక్ష రాయడం మాత్రమే ముఖ్యం

➪ఈ పరీక్ష పూర్తి అయ్యాక రెండు శిక్షణా కార్యక్రమాలకి చెందిన పార్టీసీపీషన్ సర్టిఫికెట్(E-CERTIFICATE)ఇస్తారు అని తెలియజేసారు..గతంలో పేర్లు లేనివారు ఆందోళన పడవద్దు

ముఖ్యం విషయం పరీక్ష రాసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవడం


💐వెట్రి సెల్వం గారి సందేశం

➪ఈ ట్రైనింగ్ మరియు ముందు ట్రైనింగ్ కి సంబంధించిన రీడింగ్ మెటరియల్ ను పుస్తక రూపంలో సిద్ధపర్చి మనకు మరో పది రోజులలో అందించే కార్యక్రమం చేపడతారు

➪అలాగే e-books(అంటే కొత్త అచ్చు పుస్తకాలు)కూడా వాటిని ప్రభుత్వ అనుమతితో సైట్ లోకి అప్లోడ్ చేస్తామని తెలియ జేశారు

➪అలాగే టీచర్స్ కి నిరంతరం సామర్థ్యం పెంచేందుకు ఇటువంటి వెబినార్ లు ప్రతీ నెలకి ఒకటి పెట్టె యోచనలో ఉన్నట్లు తెలిపారు

➪ప్రస్థుతం రాసే పరీక్షలో మార్కులు కాదు ప్రామాణికం..ఎంత వరకు నేర్చుకున్నది తరగతి గదిలో adopt చేశారు అన్నదే ముఖ్యం అని చెప్పారు

0 comments:

Post a Comment