Saturday, June 13, 2020

SANITARY APP / TCMS APP SCHOOL STATUS

SANITARY  /TCMS TOILET CLEANING MONITORING SYSTEM  KNOW YOUR SCHOOL STATUS


TCMS ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీ పాఠశాల వివరాలు నమోదు చేశారా లేదా తెలుసుకోవచ్చు SANITARY/TCMS  డాష్ బోర్డు ఆధారంగా వివరాలు తెలుసుకోవలెను.

🌐ముందుగా మీ జిల్లా ఎంపిక చేసుకోవాలి

🌐తర్వాత మీ మండలం ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఉన్న పాఠశాలలన్నీ డిస్ప్లే చేయబడతాయి వాటిల్లో అప్లోడ్ చేసిన పాఠశాల ఎదురుగా Status స్టేటస్ లో Yes/No అని చూపబడుతాయి.

🌐అప్లోడ్ చేసిన పాఠశాలలు Yes అని చూపిస్తుంది

0 comments:

Post a Comment