E SERVICE BOOK REQUIRED DOCUMENTS
👇e-SR కి కావలసినవి కేవలం ఇవి మాత్రమే.👇
👉 10 వ తరగతి మార్కుల లిస్టు
👉 ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు
👉 డిగ్రీ OD/Provisional
👉 B.Ed/TTC OD/ Provisional
👉 ఇంకా ఏవైనా Higher Qualifications ఉంటే సంబంధిత OD/Provisional
👉 అపాయింట్మెంట్ ఆర్డర్
👉 రెండు Passport Size ఫోటోలు. 1. ప్రస్తుత ఫోటో, 2.అపాయింట్మెంట్ నాటి ఫోటో.
👉 మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
👉ZPPF slip 2018-19 Finance year
👉CPS balance statement up to March 2020
👉Bank passbook 1st page
👉 Transfers కి సంబంధించిన Proceedings
👉 AAS కి సంబంధించిన (6,12,18,24 years) Proceedings
👉 Promotion కి సంబంధించిన Proceedings(Promotion పొంది ఉంటే)
👉 APGLI Bond
👉 PAN Card
👉 PRAN Card (CPS Employees అయితే)
👉 కుటుంబ సభ్యులు అందరి ఆధార్ నంబర్లు, Date of Birth,(ఆధార్ కార్డులు అవసరం లేదు)
👉 మనది మనపైన depend అయినా వారి Property documents , bills (PLOT, House,Car,Gold,Shares and others)
👉 Physically Handicapped అయితే Medical Certificate & Guardian Certificate
👉 ST, SC, BC కులాల వారు అయితే Cast Certificate
👉 Oath of Allegiance with DDO Attestation.
👉 Oath of Secrecy with DDO Attestation.
👉all Training certificates
👉antecedent verification
👉 Department Test passed
👉 Probation Declaration & Service Verified
👉 Update చేయబడిన SR(GIS Entry కూడా ఉండాలి)
దీంతోపాటు Original SR (అన్ని entries updateగా ఉండాలి),Treasury ID, CFMS ID, mobile number (OTP కొరకు)
👍పైన తెలిపినవి అన్నీ సిద్ధం చేసుకొని వెళితే e -SR Complete చేసుకోవచ్చు. అవన్నీ Scan చేయడానికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది.
(Note:మన photos size 256 KB లోపల, మిగిలిన అన్ని documents size 1 MB లోపల scan చేయాలి).
0 comments:
Post a Comment