Sunday, June 28, 2020

AP STUDENT CALL CENTER/HELP LINE NUMBER

Dear RJDs & DEOs ,Hon'ble minister for Education Sri Audimulapu Suresh garu launched student help line number (Student call Center)

 Any student can call to

 1800  123 123 124

and select class, subject then it will connect to expert teacher of that particular subject

It works on Monday to Friday between 10am to 12:30pm and 2pm to 4 pm

Please spread the message to all the students

జిల్లాలో అన్ని  యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్టూడెంట్ కాల్ సెంటర్ సంబంధించి ఈ క్రింది విషయాలు గమనించగలరు

గౌరవ విద్యా శాఖామాత్యులు శ్రీ ఆదిమూలం సురేష్ గారిచే స్టూడెంట్ కాల్ సెంటర్  ప్రారంభించబడింది

*1800 123 123 124*

విద్యార్థులు  పై నెంబర్ కి ఫోన్ చేసి తరగతి/ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్  విషయ నిపుణుడికి కాల్ కనెక్ట్ చేయబడుతుంది

సోమవారం నుండి  శుక్రవారం వరకు ఉదయం 10 గంటలనుండి 12:30 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పై టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది

ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో విద్యార్థులందరికీ తెలియజేయవలసినదిగా కోరడమైనది.



0 comments:

Post a Comment