Sunday, June 28, 2020

AP RATIONALIZATION 2020 PROPOSED STAFF PATTERNS FOR PS UPS HIGH SCHOOLS


💧️జూన్ 26న DEOలతో జరిగిన VC లో ప్రదర్శించిన PPT ప్రకారము టీచర్ల సర్దుబాటుకు సిథ్థమవ్వాలని DEOలకు సూచనలు.త్వరలో ఉత్తర్వలు!

💧️2017 కు 2020 రేషనలైజేషన్ కు అంతరాలు!

💧️విద్యాహక్కు చట్టము   ప్రకారమే టీచర్లు సర్దుబాటు

💧️29 ఫిబ్రవరి2020 ( డైస్ డేటా Cut off date)  నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్ల సర్దుబాటు 

AP RATIONALIZATION 2020 PROPOSED STAFF PATTERNS FOR PS UPS HIGH SCHOOLS


Primary:

💧️20 లోపు గతంలో  SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2  అవుతాయి.1-60 లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు SGT లు ఉంటారు.Single టీచర్లు ఉండరు!

💧️గతంలో 61-80 వరకు 3SGTలు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose చేశారు.అలాగే 81-120 వరకు 5SGTలు ఉన్నదానిని 91-120 వరకు 4SGTలు చేశారు. 121-150 వరకు 5 SGTలు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము  ప్రకారము 1:30 చూశారు.గతంలో 130 రోలు దాటితే‌ ఒక LFL  HMను ఇచ్చారు. ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL  HM  (5+1)ను  ఇచ్చారు.

💧️150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM  ను SGT గా పరిగణించి  పోస్టుల సర్దుబాటు జరుగును.

💧️UP school లోని Primary Sectionకు కూడా ఇలాగే SGT Posts  ఉండును.

UPs:

💧️గతంలో6&7 తరగతులు ఉన్న UP Schools minimum strength 21 ఉండాలి.21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది‌.ఇప్పడు 1-100    వరకు 4 SA పోస్టు‌లకు‌ అవకాశమున్నది. అలాగే6-8 UP Schoolలో కనీసం 31ఉండాలి.,31-140 వరకు 6 SA  పోస్టులకు అవకాశము ఉండేది .ఇప్పుడు1-140 కు 6 SA పొస్టులు ఉంటాయి.

💧️అనగా  పిల్లలు ఎంతమంది ఉన్నా, ఏ‌ UP  School మూత పడదు!
 
High schools:

💧️2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non-viable  క్రింది close  చేశారు.ఇప్పుడు అలా మూయరు. 51 నుండి 240 వరకు ఉంటే 9 SA  పోస్టులు ఉండేవి.ఇప్పుడు  1 నుండి 240 వరకు 9 SA  పోస్టులు‌ఉండును,241-280. కు 12SA లు,(+mths,+Eng+Tel)281-320 కు 13 SA(+Hind),321-400  వరకు 16 SA లు(+PS+bs+SS)401-440 వరకు 17 SA లు(+PD),441-520  వరకు 20SA+1Craft/drawing లు(maths+Eng+Tel+craft),521-600వరకు 23 SAలు,601-640 వరకు 24SAలు(+SA BS)641- 680 వరకు 27(+Eng+Tel+Hin),681-720 వరకు 28(+Maths) ఇలా 1:40 Ratioలో  posts  సర్దుబాటుఉండును.

💧️గతంలో HSలలో 50 మంది పైన EM లో ఉంటే 280 వరకు 4,అలాగే 320 వరకు5,360 వరకు 6 అలాగే,400 వరకు 7 అలాగే‌440 వరకు 8 SA పోస్టులు(Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు.ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentationలో లేదు!

💧️HSలో ఎంతమంది Students ఉన్నా Both media కీ ఒకటే‌ GHM  పోస్టు.

💧️రేషనలైజేషన్ లో  క్రొత్తగా పోస్టులు మంజూరు కావు.తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు చేస్తారు.ఎక్కడా పోకపోతే ఎవరికీ రావు.పోకడను బట్టే రాకడ!

💧️ఈ ప్రతిపాదనల ప్రకారము State లో 7774(Govt230+mpp7544 )Single Teacher  స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు.slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన  అదనముగా తేలే‌ SGTలను ఈ పోస్టులలో చేరుస్తారు.

💧️జీరో టీచర్ స్కూల్స్ (State  లో1286) అలాగే జీరో స్టూడెంట్(State  లో1161) స్కూళ్ళు ఉన్నవి. విద్యార్థులు ఉంటే‌ ఈ స్కూళ్ళు తెరుస్తారు!



0 comments:

Post a Comment