Wednesday, May 20, 2020

TYPES OF COVID-19 TESTINGS

TWO TYPES OF  COVID-19 TESTINGS

1.TESTING FOR COVID-19 ANTIBODIES
2.TESTING FOR COVID-19 INFECTION(SWAP)

కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం వివిధ రకాల పరీక్షా పద్ధతులు వాడుకలో ఉన్నాయి. శాంపిళ్ల సేకరణ నుంచి మొదలుకొని సాంకేతిక ఉపకరణాల వాడకం దాకా ప్రతీ విషయంలోనూ ఈ టెస్టుల మధ్య పరస్పర తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్‌ ఉంటే గుర్తించడం కొన్ని టెస్టుల లక్ష్యం కాగా.. గతంలో సోకిన ఇన్ఫెక్షన్‌ జాడనూ బహిర్గతం చేయగలగడం ఇంకొన్ని టెస్టుల లక్ష్యం.. అతివేగంగా ఫలితమివ్వడం మరికొన్నింటి ప్రత్యేకత!! ఏదిఏమైనప్పటికీ వాటన్నింటి అంతిమ లక్ష్యం ఇన్ఫెక్షన్‌ను సాధ్యమైనంత ఎక్కువ కచ్చితత్వంతో గుర్తించడమే. ఈనేపథ్యంలో ప్రస్తుతం అత్యధికంగా వాడుకలో ఉన్న మాలిక్యులర్‌, యాంటీబాడీ, యాంటీజెన్‌ టెస్టుల వివరాలతో సచిత్ర సమాచార సమర్పణ ఇదీ..

------------------------------------------------------------------------------ఆంధ్రజ్యోతి న్యూస్



0 comments:

Post a Comment