Thursday, May 14, 2020

AP SSC EXAMS TO BE CONDUCTED IN JULY 10-15

AP SSC EXAMS TO BE CONDUCTED IN JULY 10-15

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూకరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. 

జూలై 10 నుండి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు
భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ

Time table
సమయం
ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు

10 వ తేదీ తెలుగు
11వ తేదీ హిందీ
12వ తేదీ ఇంగ్లీష్
13వ తేదీ గణితం
14వ తేదీ సైన్స్
15వ తేదీ సోషల్ 

 SSC OFFICIAL TIME TABLE DOWNLOAD

10- FIRST LANGUAGE
11 - SECOND LANGUAGE
12 - THIRD LANGUAGE
13 - MATHS
14 - GENERAL SCIENCE
15 - SOCIAL STUDIES


  *********************************సోర్స్: సాక్షి టీవీ,న్యూస్ 

0 comments:

Post a Comment