GRAMASACHIVALAYAM NOTIFICATION 2020
గ్రామ/వార్డ్ సచివాలయం వెబ్ సైట్ లో రెండవ నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని పోస్టులకు సంభందించి ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ,అర్హతలతో కూడిన నోటిఫికేషన్లు ఉంచడం జరిగింది.
ఈ రెండవ నోటిఫికేషన్ కు సంభందించి ఆన్లైన్ లో అప్లై చేయటానికి పాత OTPR తోనే అప్లై చేయవచ్చు.
రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.
దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్‌సైట్ CLICK HERE
KNOW YOUR OTPR CLICK HERE
GRAMASACHIVALAYAM NOTIFICATIONS
RURAL
URBAN

SL.NO
|
NAME
OF THE NOTIFICATIONS - 2020
|
DOWNLOAD
|
1
|
||
2
|
||
3
|
||
4
|
||
5
|
||
6
|
||
7
|
||
8
|
||
9
|
||
10
|
||
11
|
||
12
|
||
13
|
URBAN
SL.NO
|
NAME
OF THE NOTIFICATIONS - 2020
|
DOWNLOAD
|
1
|
||
2
|
||
3
|
||
4
|
||
5
|
||
6
|
0 comments:
Post a Comment