WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

CHECK YOUR JAGANANNA AMMAVODI AMOUNT BANK STATUS

CHECK YOUR JAGANANNA AMMAVODI  AMOUNT BANK STATUS

అమ్మ ఒడి లబ్ధి  ఖాతాలో జమ అయినదీ..లేనిదీ..కింది పద్దతులను అనుసరించి తెలసుకోండి.


తల్లి యొక్క ఆధార్ నెంబరు/ బ్యాంకు ఖాతా ను ఎంచుకొని కింది లింక్ నందు ఆ వివరాలు నమోదు చేయడం ద్వారా BENEFICIARY ID  ను పొందాలి.

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/index.html?sap-client=350&sap-ui-theme=cfms@https://prdcfms.apcfss.in:44300/sap/public/bc/themes/~client-350

తదుపరి  కింది లింక్ నందు BENEFICIARY ID ను, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్  తేదీలను ( ఉదా:- 01/01/2020 నుండి 10/01/2020) ఎంచుకొని DISPLAY లేదా  DOWNLOAD STATEMENT  ద్వారా అమ్మ ఒడి లబ్ధి ( ప్రభుత్వ పథకాల లబ్ధి) ఖాతాలో  ఏ తేదీన జమ అయినదీ.. లేనిదీ తెలసుకొనవచ్చు.

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/ZEX_BNF_ACS_PUB/index.html?sap-client=350