Monday, December 2, 2019

RMSA SALARIES PAYMENT INSTRUCTIONS MEMO NO.ESE01-SEDN0CSE/372/Prog.I/A1/2019


*RMSA టీచర్ల జీతాల విడుదలకు లైన్ క్లియర్.*


👉🏻 *పెండింగ్ లో వున్న RMSA ఉపాధ్యాయుల జీతాల కోసం 117.54 కోట్లు విడుదల కోసం అనుమతి  ఉత్తర్వులు జారీ .

👉🏻 *RMSA మరియు DIETS లో  పనిచేస్తున్న బోధన మరియు బోధనేతరుల  యొక్క జీతాలు ప్రభత్వ, మండల, జిల్లా పరిషత్ రెగ్యులర్ హెడ్స్ లొనే విడుదల చేయయుటకు అనుమతి. . 

DOWNLOAD  RMSA SALARIES PAYMENT INSTRUCTIONS


0 comments:

Post a Comment