SCHOOL PARENTS COMMITTEE ELECTIONS GUIDELINES AND FORMS
PMC (SMC) Election Guidelines తెలుగులో :
1. ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
2.కనీసం 50% Parents PMC Election ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
3.ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.
అసాధారణ పరిస్థితులలో మాత్రమే Secret Ballot ఉపయోగించాలి.
4.Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు.
5. తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే వారు ఆయా తరగతుల PMC. ఎన్నికలలో పాల్గొనవచ్చు.
6. PMC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు, వారి Chairmen &Vice chairmen ను ఎంపిక చేయాలి.
Chairmen &Vice chairman లో ఒకరు Disadvantage group కు చెందినవారు.
మరొకరు మహిళ అయి ఉండాలి.
7. Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల HM కానీ, Asst teacher కానీ. PMC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
8. Weaker section ,BC,Minorities మరియు OC Parents వార్షిక ఆదాయంRS 60 000 లోపు ఉండాలి.
9. ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి. There should not be any political interference.
10. MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల Observers. గా రావచ్చును.
11. Disadvantages & weaker section నుంచి సభ్యులు దొరకనపుడు It can be filled as per existing Rules of Reservation.
12. PMC ఎన్నికలలో పాల్గొనే voters. వారి ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.
PARENT COMMITTEE PLEDGE TELUGU.
PARENT COMMITTEE PLEDGE URDU.
PARENTS COMMITTEE GENERAL DOUBTS AND ANSWERS.
PARENTS COMMITTEE USEFUL FORMS
PARENTS COMMITTEE MINUTES
STMS APP 1.6 WITH PC/SMC DOWNLOAD

0 comments:
Post a Comment