Tuesday, September 24, 2019

STMS APP LATEST VERSION DOWNLOAD AND GUIDELINES

SCHOOL TRANSFORMATION MONITORING SYSTEM APP


STMS APP DOWNLOAD 1.8 VERSION

ఈ APP నందు SMC OR PARENT COMMITTEE  కి సంబందించిన ఐకాన్ కలదు


DOWNLOAD PARENT COMMITTEE PHOTOS AND DETAILS UPLOADING USER MANNUAL




అందరు ప్రధానోపాధ్యాయులు ఇంతకుముందు STMS యాప్ ఉంటే ముందు దాన్ని delete చేసి తరువాత పైన ఇచ్చిన *STMS 1.8 apk* latest version ను install చేసుకొని PARENT COMMITTE ఎలక్షన్ ఫొటోస్ మరియు డేటా ను అప్లోడ్ చెయ్యాల్సిఉంది.

*పేరెంట్ కమిటీ అని 5 వ ఐకాన్* వస్తుంది దాన్ని టచ్ చేస్తే PC election conducted అన్న చోట yes పెడితే 4 ఐకాన్ లు display అవుతాయి. వాటిని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి డేటా ఇవ్వాల్సిఉంది.


STMS app లో PC ఎన్నికల ఫోటోలు/ఎన్నికైన తల్లిదండ్రుల వివరాలు  ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. 

Step-1
గూగుల్  stms app (1.8)ఇన్స్టాల్ చేయాలి.
Step-2
మన డైస్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
Capture video   capture Data
Capture photo   Geo Fencing
         Parent committee ✅
Step-3
Parent committee ఐకాన్ మీద టచ్ చేయాలి.
PC elections conducted:select
Yes✅
No
Step-4
1)ELECTION TIME PHOTOS CAPTURE
అ)PC election photo.
ఆ)PC meeting photo.
           Save✅
2)ELECTED MEMBERS
No of eleted parents: నంబర్ టైపు చేయాలి.ok✅

3)EX-OFFICIO MEMBERS

4)CO OPTED MEMBERS

ELECTED MEMBERS:మనము పిల్లల సర్ నేమ్ టైప్ చేస్తే,పిల్లల తల్లి దండ్రుల పేర్లు డిస్ ప్లే లో కనిపిస్తాయి.జస్ట్ టచ్ చేయడమే మన పని.

చివరగా SUBMIT ✅
---------------------------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కి తీసుకెళ్లాలనే సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో విద్యాశాఖ వారు ప్రారంభించబడిన ప్రాజెక్ట్.ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు తన పాఠశాలను ఒక అందమైన,ఆదర్శవంతమైన పాఠశాల గా పాఠశాల రూపురేఖలను మార్చేందుకు ఒక శక్తివంతమైన ప్రయత్నం School Transformation Monitoring System.కావున పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు దీనిని ప్రథమ బాధ్యతగా భావించి  మన పాఠశాల స్థితిగతులను శక్తివంచన లేకుండా సంపూర్తి చేయగలరని మనవి.

STMS లో ప్రధానంగా 4 Task లు కలవు.

👉TASK1 :  Capture vedio

మన పాఠశాల ముఖ చిత్రాన్ని 10 సెకన్ల నిడివి గల వీడియో ను capture చేసి దానిని submit చేసినచో మొదటి టాస్క్ పూర్తి అవుతుంది.( ప్రతి టాస్క్ geo తో అనుసంధానం కావలసి ఉంటుంది)

👉TASK 2 : Capture data

ఇందులో 5 అంశాలు ఉన్నాయి.
1.Toilets, 2. Buildings, 3.Classrooms, 4.Bathrooms, 4.furniture data entry
పై అంశాలు అన్ని మొదట ఒక పేపర్ లో వ్రాసుకొని తదుపరి అంశాల వారీగా app లో నింపినచో capture డేటా టాస్క్ పూర్తి అవుతుంది.ఇందులో విషయాలు అసంపూర్తిగా కానీ, వదిలివేయడం కానీ చేసిన యెడల capture data టాస్క్ పూర్తి కాదు.data పూర్తి అయినపుడు మాత్రమే తరువాత టాస్క్ కు వెళ్లుటకు అవకాశం ఉంటుంది.

👉TASK 3: Capture vedio

రెండవ టాస్క్ లో పూర్తి చేసిన ప్రతి అంశానికి ఫొటోలు తీయవలసిఉంటుంది.
Task3 లో buildings,toilets,black boards, electricity,fans,tubs,water supply, kitchen garden,paints, compound wall,major repairs, minor repairs,play ground...etc అంశాలు ఉంటాయి.వాటిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫొటో తీసినచో మన పాఠశాల కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యే అవకాశం కలదు.కావున ఈ అంశాన్ని నామమాత్రంగా పరిశీలించకుండా చాలా జాగ్రత్త తో అన్ని అంశాల ఫొటోలు తీయగలరు.ఇక్కడ ప్రతి ఫొటో geo తో అనుసంధానం కావలసి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.పాఠశాల అభివృద్ధి కొరకు మనం కొంచెం కష్టసాధ్యమయినప్పటికీ ఇష్టం తో ఫొటోలు తీయగలరని మనవి.
Task 3 complete అయితే మన ప్రయత్నం చాలా వరకు పూర్తి అయినదిగా భావించవచ్చు.

👉TASK 4: Geo fencing

ఇందులో పాఠశాల boundry ని నిర్ధారించవలసి ఉంటుంది.పాఠశాల compound wall చుట్టూ ఫెన్సింగ్ చేయవలసిఉంటుంది.కనీసం 8 points capture boundary ని నిర్దారించవలసి ఉంటుంది.మనం మొదటి point వద్ద capture boundary ని నిర్దారించినపుడు చివరిసారిగా అదే point వద్ద capture boundary నిర్దారించవలసి ఉంటుంది.ప్రతి పాయింట్ కు 10-15 అడుగుల నిడివిలో point ను capture బౌండరీ చేసినచో చాలా సులువుగా geo fencing చేయవచ్చు.( geo fencing optional గా ఇవ్వబడింది కావున దీనిని కూడా అన్ని పాఠశాలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం).
మరిన్ని వివరాలకు మీ ప్రాంత టెక్నికల్ సిబ్బందిని సంప్రదించగలరు.


STMS  TELUGU USER MANNUAL  DOWNLOAD



0 comments:

Post a Comment