Tuesday, July 23, 2019

JIO GIGA FIBER SERVICES REGISTRATION

What is JioGigaFiber?

JioGigaFiber is the latest offering from Jio for your home. Jio offers superior internet experience to explore your Digital Life. Fiber is the technology of the future. It offers the ultimate broadband experience to surf, stream, game and work.
JioGigaFiber beats the rest because of its ultra fast upload and download speeds & effective functioning in merely 'milli seconds'. Now, imagine a high speed private internet highway right inside your home.

What is Fiber to the Home (FTTH) technology in JioGigaFiber?

JioGigaFiber connectivity comes directly to your home unlike in most cases where the fiber reaches only till the building and the last few meters of end connectivity are connected using traditional cable which reduces the speed and user experience due to patches and inferior cable qualities of such patch up. The end result is a completely different internet experience when fiber comes directly to your home.

What is the current plan/offer in JioGigaFiber?

The current offer is JioGigaFiber preview offer which gives you ultra high-speed internet up to 100Mbps for 90 days along with a monthly data quota of 100 GB and a complimentary access to a host of Jio's premium apps. Incase, you consume 100 GB of your data quota within a month you can continue to enjoy our high speed internet services by performing a complimentary data top-up of 40 GB via MyJio App or through Jio.com. As this is a preview offer, there are no installation charges levied but there is a refundable security deposit of Rs.4,500 taken for the ONT device (GigaHub Home Gateway). This amount needs to be paid through Debit card, Credit Card, Jio Money or Pay TM.

Why do I have to pay a security deposit for JioGigaFiber services?

The security deposit of Rs 4500 is taken for the ONT device (GigaHub Home Gateway) provided by Jio.The deposit will be refunded if you choose to discontinue using the JioGigaFiber services, provided the installed devices are returned in good and working condition.

JIO GIGA FIBER SERVICES REGISTRATION

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో త్వరలోనే బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్‌ జియో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు.

‘ఫైబర్‌-టు-ది-హోం(ఎఫ్‌టీటీహెచ్‌) సేవలను అధికారికంగా ప్రారంభించే విషయమై వచ్చే నెలలో జరగనున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించే అవకాశం ఉంది’ అని ఆంగ్లమీడియా వర్గాలు పేర్కొన్నాయి. జియో రాకతో బ్రాండ్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంటున్నారు. 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకుంటే బ్రాడ్‌ బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తోంది. త్వరలోనే టీవీ సేవలను సైతం ప్రారంభించనుంది. 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలను పొందవచ్చు. ఇందుకోసం ఛార్జీలు ఏవీ వసూలు చేయబోమని, కానీ, సెక్యురిటీ డిపాజిట్‌(రిఫండబుల్‌) కింద రూ.4,500 కట్టాల్సిందిగా రిలయన్స్‌ చెబుతోంది. అధికారికంగా సేవలు ప్రారంభమైన తర్వాత నెలసరి కనీస ప్లాన్‌ రూ.600 ఉంటుందని అంటున్నారు.

0 comments:

Post a Comment