Saturday, April 13, 2019

KURNOOL DIST SSC SPOT 2019 SENIORITY LIST

KURNOOL DIST SSC SPOT 2019 SENIORITY LIST


  • » రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్.. 
  • » 15-04-2019 నుంచి 27-04-2019 వరకు స్పాట్ వ్యాల్యుయేషన్ జరగనుందని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు..
  • » మన జిల్లాకు సంబంధించి కర్నూల్ లోని మాంటీస్సోరి ఏ క్యాంప్ నందు స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రంను ఏర్పరిచినారు.. 
  • » మన జిల్లాకు 5,29,409 జవాబుపత్రాలు వ్యాల్యుయేషన్ కొరకు వచ్చాయని.. సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నదని తెలిపారు..
  • » జిల్లాలో వ్యాల్యుయేషన్ కొరకు..
 - 169 మంది చీఫ్ ఎగ్జామినర్స్
- 1551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్
- 650 మంది స్పాట్ అసిస్టెంట్లను
  • » వీరితో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్స్ మరియు క్యాంప్ ఆఫీసర్లను నియమించారు

0 comments:

Post a Comment