AP ACADEMIC MONITORING SYSTEM APP DOWNOLAD AND INSTRUCTIONS
DOWNLOAD CLICK HERE
ఏప్రిల్ 8న నిర్వహించనున్న AMS పైలెట్ సర్వే కు సంబంధించి సంబంధిత అధికారులందరూ ఈ క్రింది విషయములను గమనించగలరు.
App
1) AMS ఆప్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసి కొనగలరు.
AP ACADEMIC MONITORING SYSTEM APP 1.5 VERSION
2) యూజర్ నేమ్: ASM_SACM పాస్ వర్డ్: demo
3) ఈ యాప్ లో మొదటిసారి లాగిన్ అయినప్పుడు డేటా లోడ్ అగుటకురెండు నిమిషములు సమయము పడుతుంది. దయచేసి ఓపికతో వేచి ఉండండి.
4) AMS ఆప్ జియో ట్యాగింగ్ చేయబడినది కనుక కేవలం పాఠశాల ఆవరణలో మాత్రమే పనిచేస్తుంది.
5) ఈ AMS ఆప్ ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది. సమాచారాన్ని నింపిన తర్వాత ఎప్పుడు ఇంటర్నెట్ కనక్షన్ లభిస్తుందో అప్పుడు సమాచారము మొత్తము ఆటోమేటిక్ గా అప్ లోడ్ అవుతుందిw * మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫీచర్ ని ఒకసారి పరిశీలించు కొనండి*
ప్రొఫార్మా
6) క్షేత్ర పర్యటనకు వెళ్లేలోపు దయచేసి ఒకసారి, ఇవ్వబడిన మార్గదర్శకము లను చదవండి మరియు ఇచ్చిన వీడియోలను చూడండి.
7.ఇచ్చిన మార్గదర్శకము ల ప్రకారం అధికారులు మొదటగా ప్రధానోపాధ్యాయుని, తదుపరి ప్రయోగశాలను తదుపరి గ్రంథాలయాన్ని చివరగా తరగతి గదులను పరిశీలించ వలయును.
8). మార్గదర్శకము ల ఆంగ్ల ప్రతిని క్రింది లింకు నందు లభ్యమవుతుంది.
వీడియోల కొరకు క్రింది లింకును వెతకండి
ఏప్రిల్-8-
11) అధికారులు పాఠశాలలను 8 వ తేదీఉదయం*9 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట లోపు సందర్శించ వలసినదిగావలసినదిగా సూచించడమైనది.
12) జిల్లా మానిటరింగ్ అధికారులు సందర్శించవలసిన పాఠశాలల వివరములను,జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఎంపిక చేసి మెయిల్ కు పంపించ వలయును.
13) ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫీడ్ బ్యాక్ ఫారములు అప్ లోడ్ చేయవలయును
14) ఫీడ్ బ్యాక్ ఫారములు క్రింది లింకు నందు లభించును. http://bit.do/AMSFeedb
0 comments:
Post a Comment