HOW TO DOWNLOAD LIC STATEMENT THROUGH ONLINE
LIC Office కు వెళ్ళకుండనే onlineలో lic statement ను పొందటం ఎలా?
- 1.ముందుగా మీరు onlineలో మీ licpolicyను register చేసుకోవాలి
- 2.register తరవాత https://customer.onlinelic.in/LICEPS/Login/begin.do అను websiteను openచేసి username,password ఇచ్చి login అవ్వాలి.
- 3.ఒక window page open అవుతుంది.left లో Individual Policy Premium Paid Statement పై click చేయండి.
- 4.Policy no.,year(select) పూరించి,Submit చేయండి.
- 5.Get premium paid Certificate పై click చేయండి
- 6.చివరిగాprint this page పై click చేసి Statement ను పొందండి.
0 comments:
Post a Comment