Wednesday, November 29, 2017

Amendment Orders to The Andhra Pradesh study of language in School Education Rules-2003-G.O.M.S.No.90, dt.28.11.2017


G.O.M.S.No.90, dt.28.11.2017


Amendment Orders to The Andhra Pradesh study of language in School Education Rules-2003 
In Rule 2 (i) For item (b) under heading (II) ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో కింది విధముగా మార్చబడినది
(b) I - X తరగతులకు :
case - i :తెలుగును మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు హిందీని రెండవ భాషగా స్వీకరించాలి

case - ii: తెలుగేతర భాషను మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు తెలుగును రెండవ భాషగా స్వీకరించాలి

Rule (ii) For item (b) under the heading (III) ఇతర మాధ్యమ పాఠశాలలో (తెలుగు & ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తప్ప),

(b) I - X తరగతుల విద్యార్థులకు తెలుగు ద్వితియ భాషగా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల.

COPY DOWNLOAD CLICK HERE

0 comments:

Post a Comment