NIDHI లాగిన్‌లో Name Correction, DOB Correction, Family Members, Nominee తదితర వివరాలు నమోదు చేసి Save & Forward చేసినప్పుడు, ఆ వివరాలు DDO Login లోకి Forward కావాలంటే ముందుగా మన DDO గారు NIDHI Loginలో Employee Personal Information Workflow Process పూర్తి చేయాలి.
📌 DDO LOGIN లో WORKFLOW PROCESS
- Step 1: NIDHI Login అవ్వాలి.
- Step 2: CFMS ID & Password తో Login అవ్వాలి.
- Step 3: ESS పై క్లిక్ చేయాలి.
- Step 4: ESS Request Verify / Approval ను Select చేయాలి.
- Step 5: Employee Personal Information Workflow ను Select చేయాలి.
- Step 6: ESS Master Workflow Configuration ను Open చేయాలి.
⚙️ WORKFLOW CONFIGURATION
✔️ Maker: అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
✔️ Checker: అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
✔️ Approver (DDO): అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
📍 ముఖ్యమైన విషయం / గమనిక:
- పై విధంగా DDO Loginలో Employee Personal Information Workflow Process Complete చేసిన తర్వాత మాత్రమే, ఉద్యోగి Login నుంచి నమోదు చేసిన వివరాలు DDO Loginకి Forward అవుతాయి.
- Maker: Verify చేయాలి.
- Checker: Verify చేయాలి.
- Approver (DDO): Approve చేయాలి.
- Maker & Checker Verification పూర్తయ్యి, Approver (DDO) Approval చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగి నమోదు చేసిన సంబంధిత వివరాలు అధికారికంగా Update అవుతాయి.
- కాబట్టి ఉద్యోగుల Personal Information Updates కోసం ముందుగా ప్రతి DDO గారు NIDHIలో Employee Personal Information Workflow Configuration పూర్తి చేయడం తప్పనిసరి.