నంద్యాల జిల్లా లో MPTC / ZPTC (మండల, జిల్లా పరిషత్) స్థానిక సంస్థల ఎన్నికలు – 2026 నిర్వహణకు Presiding Officer (PO), Assistant Presiding Officer (APO) లుగా నియమితులైన ఉద్యోగులకు మొదటి శిక్షణ తరగతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణ (ULB) ఎన్నికల ఆర్డర్లకు ఇవి వేరు. పెద్ద PDF లో వెతకకుండా, కింద మీ EMP ID / CFMS ID ఇస్తే మీ ఆర్డర్ పేజీ మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది.
🗳️ నంద్యాల MPTC / ZPTC PO / APO ఆర్డర్ – EMP ID / CFMS ID తో డౌన్‌లోడ్
| EMP ID / CFMS ID | |
| ఉద్యోగి పేరు | |
| ఆర్డర్ పేజీ నంబర్ |
ఫైల్ పెద్దది (సుమారు 16 MB) – మొదటి సెర్చ్‌కు 1–3 నిమిషాలు పట్టవచ్చు, పేజీ మూసివేయకుండా వేచి ఉండండి. తర్వాతి సెర్చ్‌లు వెంటనే వస్తాయి. ID ముందు 0 ఉన్నా లేకపోయినా సరిపోతుంది.
MPTC / ZPTC ఆర్డర్ – ముఖ్యాంశాలు
| అంశం | వివరాలు |
|---|---|
| ఎన్నికలు | MPTC / ZPTC స్థానిక సంస్థల ఎన్నికలు 2026 – నంద్యాల జిల్లా |
| హోదా | Presiding Officer / Assistant Presiding Officer (PO / APO) |
| ఆర్డర్ నంబర్ | C6/460/Local Body Elections/2026, తేదీ 21-10-2026 |
| 1వ శిక్షణ తరగతి | 25-10-2026, ఉదయం 10 గంటలకు – వేదిక మీ ఆర్డర్‌లో పేర్కొన్న ప్రకారం (ఉదా: Govt High School, Banaganapalle) |
| 2వ శిక్షణ తరగతి | తర్వాత తెలియజేస్తారు |
| పోలింగ్ స్టేషన్ కేటాయింపు | సంబంధిత Returning Officer తర్వాత తెలియజేస్తారు |
శిక్షణకు వెళ్లే ముందు
- ఆర్డర్‌లో పేరు, హోదా, కార్యాలయం, EMP ID, మొబైల్ నంబర్ సరిచూసుకోండి.
- మీ ఆర్డర్‌లో ఉన్న శిక్షణ వేదిక చూసుకోండి – మండలాల వారీగా వేదికలు వేరుగా ఉండవచ్చు.
- శిక్షణకు హాజరు తప్పనిసరి. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు లేదా ఆలస్యం తీవ్రంగా పరిగణిస్తారు.
- ఆర్డర్ కింద ఉన్న Acknowledgement పై సంతకం చేసి అందజేయండి.
సందేహాలు – సమాధానాలు
ఇది ULB (మున్సిపల్) ఎన్నికల ఆర్డరేనా?
కాదు. ఇవి MPTC / ZPTC (గ్రామీణ స్థానిక సంస్థలు) ఎన్నికల ఆర్డర్లు. మున్సిపల్ (ULB) PO/APO ఆర్డర్ల కోసం కింది లింక్ చూడండి.
EMP ID, CFMS ID – ఏది ఇవ్వాలి?
ఆర్డర్‌లో “EMP ID” వద్ద ఉన్న నంబర్ ఇవ్వండి (ఉదా: 0935761). 6, 7 లేదా 8 అంకెల ID లు అన్నీ పనిచేస్తాయి.
ఆర్డర్ దొరకలేదు, ఏం చేయాలి?
నంబర్ సరిచూసుకోండి. అయినా రాకపోతే సంబంధిత అధికారి ద్వారా మీ డ్యూటీ వివరాలు తప్పనిసరిగా నిర్ధారించుకోండి.
ఇతర ఎన్నికల ఆర్డర్లు: Nandyal ULB PO / APO | Nandyal ULB OPO | Kurnool PO / APO | Kurnool OPO. వివరాలు Collector & District Election Authority, Nandyal జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారమే.