కర్నూలు జిల్లా MPTC / ZPTC ఎన్నికలు 2026 – కౌంటింగ్ సిబ్బంది (CS / CA) ఆర్డర్లు
ఉత్తర్వు సంఖ్య: H1/569/Local Body Elections/2026, తేదీ: 29-10-2026
మొత్తం 2172 కౌంటింగ్ సిబ్బంది ఆర్డర్లు · 26 మండలాలు
🔍 మీ కౌంటింగ్ డ్యూటీ ఆర్డర్ వెతకండి
కర్నూలు జిల్లాలో MPTC / ZPTC గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు 2026 ఓట్ల లెక్కింపు కోసం కలెక్టర్ & జిల్లా ఎన్నికల అథారిటీ వారు Counting Supervisor (CS) / Counting Assistant (CA) లుగా ఉద్యోగులను నియమిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. ఇది 1st Counting Randomisation ఆధారంగా వచ్చిన జాబితా. 2172 పేజీల పెద్ద PDF మొత్తం డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, మీ CFMS ID తో మీ ఒక్క పేజీ ఆర్డర్ మాత్రమే ఇక్కడ పొందవచ్చు.
📋 ఆర్డర్ ముఖ్యాంశాలు
| అంశం | వివరం |
|---|---|
| ఎన్నికలు | MPTC / ZPTC (Rural Local Bodies) 2026, కర్నూలు జిల్లా |
| ఆర్డర్ రకం | Order of Appointment of Counting Staff |
| ఉత్తర్వు సంఖ్య | H1/569/Local Body Elections/2026 |
| ఆర్డర్ తేదీ | 29-10-2026 |
| డ్యూటీ | Counting Supervisor (CS) / Counting Assistant (CA) |
| మొత్తం ఆర్డర్లు | 2172 (ప్రతి పేజీకి ఒక ఆర్డర్) |
| కౌంటింగ్ కేంద్రం / డ్యూటీ | ఖచ్చితమైన కేంద్రం, డ్యూటీ వివరాలు తర్వాత విడిగా తెలియజేస్తారు |
| జారీ చేసినవారు | Collector & District Election Authority, Kurnool |
🧭 ఎలా వెతకాలి?
- పైన ఉన్న బాక్స్‌లో మీ CFMS ID / EMP ID టైప్ చేయండి (అంకెలు మాత్రమే).
- వెతకండి బటన్ నొక్కండి – మీ వర్కింగ్ మండలం, పేజీ నంబర్ కనిపిస్తాయి.
- ⬇️ ఆర్డర్ PDF డౌన్‌లోడ్ నొక్కితే మీ ఒక్క పేజీ ఆర్డర్ మాత్రమే PDF గా వస్తుంది.
- 👁️ ఆర్డర్ చూడండి నొక్కితే కొత్త ట్యాబ్‌లో ఆర్డర్ ఓపెన్ అవుతుంది.
🗺️ మండలాల వారీగా కౌంటింగ్ సిబ్బంది సంఖ్య
| # | వర్కింగ్ మండలం | ఆర్డర్లు | PDF పేజీలు |
|---|---|---|---|
| 1 | ADONI | 311 | 1–311 |
| 2 | ALUR | 33 | 312–344 |
| 3 | ASPARI | 104 | 345–448 |
| 4 | C.BELAGAL | 90 | 449–538 |
| 5 | CHIPPAGIRI | 5 | 539–543 |
| 6 | DEVANAKONDA | 88 | 544–631 |
| 7 | GONEGANDLA | 83 | 632–714 |
| 8 | GUDUR | 39 | 715–753 |
| 9 | HALAHARVI | 73 | 754–826 |
| 10 | HOLAGUNDA | 41 | 827–867 |
| 11 | KALLUR | 103 | 868–970 |
| 12 | KODUMUR | 69 | 971–1039 |
| 13 | KOSIGI | 56 | 1040–1095 |
| 14 | KOWTHALAM | 50 | 1096–1145 |
| 15 | KRISHNAGIRI | 63 | 1146–1208 |
| 16 | KURNOOL | 161 | 1209–1369 |
| 17 | KURNOOL URBAN | 152 | 1370–1521 |
| 18 | MADDIKERA | 37 | 1522–1558 |
| 19 | MANTRALAYAM | 116 | 1559–1674 |
| 20 | NANDAVARAM | 64 | 1675–1738 |
| 21 | ORVAKAL | 60 | 1739–1798 |
| 22 | PATHIKONDA | 30 | 1799–1828 |
| 23 | PEDDAKADUBUR | 73 | 1829–1901 |
| 24 | TUGGALI | 15 | 1902–1916 |
| 25 | VELDURTI | 62 | 1917–1978 |
| 26 | YEMMIGANUR | 194 | 1979–2172 |
| మొత్తం | 2172 | 1–2172 |
🎒 కౌంటింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసినవి
- అపాయింట్‌మెంట్ ఆర్డర్ ప్రింట్ కాపీ (Acknowledgement భాగంతో సహా)
- ఉద్యోగి గుర్తింపు కార్డు / ఆధార్ కార్డు
- తర్వాత వచ్చే కౌంటింగ్ కేంద్రం / డ్యూటీ సమాచారం
- పెన్, నీళ్ల బాటిల్, అవసరమైన మందులు
- మొబైల్ కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తారో లేదో అధికారుల సూచన ప్రకారం పాటించండి
❓ తరచుగా అడిగే ప్రశ్నలు
నా CFMS ID తో ఆర్డర్ దొరకలేదు, ఏం చేయాలి?
ID సరిగ్గా టైప్ చేశారో చూడండి (ముందున్న సున్నాలు అవసరం లేదు). అయినా రాకపోతే ఈ 1st Counting Randomisation జాబితాలో మీ పేరు లేకపోవచ్చు. మీ MEO / MPDO / శాఖాధికారిని సంప్రదించండి.
నేను CS నా లేక CA నా?
ఈ ఆర్డర్‌లో "Counting Supervisor (CS) / Counting Assistant (CA)" అని కలిపి ఉంది. మీకు ఏ డ్యూటీ అన్నది కౌంటింగ్ కేంద్రం వివరాలతో పాటు తర్వాత తెలియజేస్తారు.
కౌంటింగ్ కేంద్రం ఎక్కడ?
ఆర్డర్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిన కౌంటింగ్ కేంద్రం, డ్యూటీ వివరాలు తర్వాత విడిగా తెలియజేస్తారు.
డౌన్‌లోడ్ అవ్వడం లేదు, ఏం చేయాలి?
ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసి కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి. మొదటిసారి PDF లోడ్ అవ్వడానికి 20–40 సెకన్లు పట్టవచ్చు. Chrome బ్రౌజర్ వాడితే మంచిది.