WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

School Local Holiday letter

AP Schools Local Holiday Application Form Format 2025-26

HM to MEO Local Holiday Request Letter – A4 Printable Format

Download Letter (A4 PDF Format)

లోకల్ హాలిడే కొరకు దరఖాస్తు
నుండి
ప్రధానోపాధ్యాయులు
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,
_______________________
వరకు
మహారాజశ్రీ
మండల విద్యాశాఖాధికారి,
_________________ వారికి

అయ్యా,

విషయం :- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, _________________ కు ది. ________ న _________________ సందర్భముగా పాఠశాలకు లోకల్ హాలిడే మంజూరు కొరకు దరఖాస్తు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, _________________ కు ది. ________ న _________________ సందర్భముగా పాఠశాలకు లోకల్ హాలిడే మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము.

ఈ మంజూరు వలన 220 రోజుల పనిదినములకు తక్కువ అయినట్లయితే ఆ మేరకు పనిచేయగలవారమని తెలియజేసుకొనుచున్నాము.

2025-26 లోకల్ హాలిడేస్ మొత్తం ఇప్పటి వరకు వినియోగించినవి మిగిలినవి
3
తమ విధేయుడు / విధేయురాలు