WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

SSC 2026 Duties Staff Confirmation

SSC 2026 Duties Staff Confirmation | MEO DyEO DEO Login Instructions

SSC Public Exams 2026 staff data confirmation guidelines for MEO, DyEO, DEO. Complete instructions in English and Telugu.

SSC Public Exams 2026 – MEO, DyEO, DEO Login Guidelines
SSC పబ్లిక్ పరీక్షలు 2026 – లాగిన్ మార్గదర్శకాలు

For SSC Public Examinations March 2026, teacher data confirmation is mandatory through MEO, DyEO and DEO logins.
SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 కోసం ఉపాధ్యాయుల డేటా నిర్ధారణ తప్పనిసరి.

📌 MEO Login Instructions (Primary Teachers)

📌 MEO లాగిన్ విధానం (ప్రాథమిక ఉపాధ్యాయులు)

  • Login to cse.ap.gov.in
  • Click Services → SSC Examination 2026
  • Select State / Private
  • Select School → Click GET DETAILS
  • Verify teacher details
  • Select Exempted YES / NO
  • If YES, select reason
  • Click SUBMIT
  • cse.ap.gov.in లో లాగిన్ అవ్వాలి
  • Services → SSC Examination 2026 క్లిక్ చేయాలి
  • State / Private ఎంపిక
  • పాఠశాల ఎంపిక → GET DETAILS
  • వివరాలు పరిశీలించాలి
  • YES / NO ఎంపిక
  • YES అయితే కారణం ఇవ్వాలి
  • SUBMIT చేయాలి

📌 DyEO Login Instructions (Secondary & HM)

📌 DyEO లాగిన్ విధానం (సెకండరీ & HM)

  • Login with official credentials
  • Select SSC Examination 2026
  • Select Mandal and School
  • Click GET DETAILS
  • Verify Teachers & HM Data
  • Mark Exempted YES / NO
  • Submit data
  • అధికారిక లాగిన్ ఉపయోగించాలి
  • SSC Examination 2026 ఎంపిక
  • మండలం, పాఠశాల ఎంపిక
  • GET DETAILS క్లిక్
  • టీచర్స్ & HM డేటా వెరిఫై
  • YES / NO గుర్తింపు
  • SUBMIT చేయాలి

📌 DEO Final Verification

📌 DEO ఫైనల్ వెరిఫికేషన్

  • Verify MEO & DyEO submissions
  • Correct wrong entries
  • Give final approval
  • Ensure accuracy
  • MEO, DyEO డేటా పరిశీలన
  • తప్పులు సరిచేయాలి
  • ఫైనల్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి
  • ఖచ్చితత్వం అవసరం
✅ Last Date / చివరి తేదీ: 13-02-2026, 3:00 PM
⚠️ Wrong data submission will lead to action under CCA Rules. ⚠️ తప్పు సమాచారం ఇస్తే CCA రూల్స్ ప్రకారం చర్యలు.

📢 Important Instructions / ముఖ్య సూచనలు

  • Verify all school data
  • Avoid duplicate entries
  • Give correct exemption reasons
  • Do not miss deadline
  • ప్రతి స్కూల్ డేటా వెరిఫై చేయాలి
  • డూప్లికేట్ ఎంట్రీలు ఉండకూడదు
  • సరైన కారణాలు ఇవ్వాలి
  • డెడ్‌లైన్ మిస్ కాకూడదు

❓ FAQs – Frequently Asked Questions

Q1: What is the last date?
A: 13 February 2026, 3:00 PM

Q1: చివరి తేదీ ఎప్పుడు?
A: 13 ఫిబ్రవరి 2026, మధ్యాహ్నం 3:00 గంటలకు

Q2: What is Exempted?
A: Teachers exempted from exam duty

Q2: Exempted అంటే?
A: పరీక్ష డ్యూటీ నుండి మినహాయింపు పొందిన వారు

Q3: Which website to login?
A: cse.ap.gov.in

Q3: లాగిన్ వెబ్‌సైట్?
A: cse.ap.gov.in