Print / Save PDF
UDISE+ SDMS లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, Gender, Aadhaar, Aadhaar ప్రకారం పేరు, Class & Section, తల్లి/తండ్రి పేరు మార్చాలంటే పాఠశాల నుంచి Form S03/UDISE ను నింపి, HM సంతకంతో MEO / DEO కార్యాలయానికి పంపాలి. ప్రతి విద్యార్థికి చేతితో ఫారం రాయడం చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ఈ పేజీలోనే పనిచేసే Form S03 Generator ను అందిస్తున్నాం — వివరాలు టైప్ చేస్తే లేదా Excel అప్‌లోడ్ చేస్తే, ఒక్కో విద్యార్థికి ఒక్కో A4 ఫారం సిద్ధమవుతుంది.
| ఫారం | Form S03/UDISE — Format to update details of Active Student |
| ఫార్మాట్లు | New format (v.02_09.10.2025), Old format |
| విధానాలు | One student (టైప్ చేయడం) / Many students (Excel అప్‌లోడ్ లేదా paste) |
| అవుట్‌పుట్ | ఒక్కో విద్యార్థికి ఒక A4 పేజీ — Print లేదా Save as PDF |
| డేటా భద్రత | అంతా మీ బ్రౌజర్‌లోనే — ఏ వివరాలూ అప్‌లోడ్ / సేవ్ కావు |
ఎలా వాడాలి?
- School details లో UDISE Code, School Name, Block/Mandal, HM పేరు, MEO పేరు ఒక్కసారి నింపండి. ఇవి మీ బ్రౌజర్‌లోనే గుర్తుంటాయి, మళ్లీ రాయనక్కర్లేదు.
- New format (v.02) లేదా Old format ఎంచుకోండి.
- One student: PEN, Mobile, ప్రస్తుత పేరు, తరగతి నింపి, మార్పు ఉన్న field కి మాత్రమే NEW కాలమ్ నింపండి. మార్పు లేని field లో NEW ఖాళీగా వదలండి.
- Many students: పై బటన్ నుంచి Model Excel డౌన్‌లోడ్ చేసి, sample (పసుపు) వరుసలు తొలగించి, ఒక్కో వరుసలో ఒక్కో విద్యార్థి వివరాలు నింపండి. తర్వాత Upload Excel లో ఆ ఫైల్ ఎంచుకోండి.
- కుడివైపు / కింద ఫారం ప్రివ్యూ సరిచూసుకొని Print / Save PDF నొక్కండి. కొత్త విండోలో ఫారాలు తెరుచుకుంటాయి — Printer లో A4 ఎంచుకోండి లేదా "Save as PDF" చేయండి.
Form S03 Generator
మొబైల్‌లో కూడా పనిచేస్తుంది. పెద్ద సంఖ్యలో ఫారాలు ప్రింట్ చేయాలంటే కంప్యూటర్ / ల్యాప్‌టాప్ సౌకర్యంగా ఉంటుంది.
Model Excel (S03_Model_Excel.xlsx) నింపి ఇక్కడ ఎంచుకోండి. ఒక వరుస = ఒక విద్యార్థి = ఒక A4 ఫారం.
కాలమ్‌ల క్రమం (Header వరుస ఆటోమేటిక్‌గా వదిలేస్తుంది):
Excel చివరి కాలమ్ "Other Document" నింపితే ఆ విద్యార్థికి అదే వస్తుంది.
Old format vs New format (v.02)
| అంశం | Old format | New format (v.02) |
|---|---|---|
| మార్చగల వివరాలు | Name, DOB, Gender, Aadhaar, Aadhaar పేరు, Class & Section | ఇవి + తల్లి పేరు, తండ్రి పేరు |
| రూపం | టిక్ టేబుల్ (OLD / NEW) | Existing / To be Updated రెండు బాక్సులు |
| అదనంగా | — | Academic Year, Mobile, Documents, School & Officer Undertaking |
తరచూ అడిగే ప్రశ్నలు
ప్ర: విద్యార్థుల వివరాలు ఎక్కడైనా సేవ్ అవుతాయా?
జ: లేదు. ఫారం మొత్తం మీ బ్రౌజర్‌లోనే తయారవుతుంది. School details మాత్రమే మళ్లీ టైప్ చేయకుండా మీ కంప్యూటర్ బ్రౌజర్‌లో గుర్తుంటాయి; విద్యార్థుల వివరాలు ఎక్కడికీ వెళ్లవు.
ప్ర: మార్పు లేని వివరాలు NEW లో రాయాలా?
జ: అవసరం లేదు. NEW ఖాళీగా ఉంటే ఆ field లో మార్పు లేనట్టు. New format లో "To be Updated" బాక్స్‌లో మిగిలిన వివరాలు పాతవే ఆటోమేటిక్‌గా వస్తాయి.
ప్ర: Excel లో DOB తేదీ వేరే రూపంలో కనిపిస్తే?
జ: DD/MM/YYYY గా రాయండి. Excel date cell అయినా జనరేటర్ సరిగ్గా చదివి ఫారంలో 21-June-2014 లా చూపిస్తుంది.
ప్ర: Print నొక్కితే ఏమీ రావడం లేదు?
జ: బ్రౌజర్ pop-up బ్లాక్ చేసి ఉండవచ్చు. Address bar లో pop-up ఐకాన్ నొక్కి learnerhub.in కు అనుమతి ఇచ్చి మళ్లీ Print నొక్కండి.