WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Form 16 new name 2026 | Income Tax Act changes

📢 Form 16 & 26AS ఇక కనుమరుగు!

🗓 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త పేర్లు అమల్లోకి

⚖ కొత్త చట్టం

Income Tax Act, 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో ఫారాల పేర్లలో మార్పులు ప్రతిపాదించారు.

🔄 పాత పేరు → కొత్త పేరు (2026 నుంచి)

Form 16

Form 130

ఉద్యోగుల TDS వివరాలు

Form 26AS

Form 168

వార్షిక ఆదాయ వివరాలు

Form 16A

Form 131

Form 24Q

Form 138

Form 26Q

Form 140

Form 27Q

Form 144

⚠ ముఖ్య గమనిక

2026 ఏప్రిల్ 1 వరకు ప్రస్తుతం ఉన్న Form 16, 26AS ఫారాలు చెల్లుబాటు అవుతాయి.

ప్రస్తుతం ఇవి ముసాయిదా ప్రతిపాదనలు మాత్రమే.

📌 ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులతో షేర్ చేయండి.