D.A. బకాయిల పూర్తి సమాచారం
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు & పింఛనుదారుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిల తాజా వివరాలు
💰 D.A. Arrears – Complete Update 💰
1) 27.248% ➝ 30.392%
01.07.2018 నుండి 31.12.2020 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పించబడినవి.
OPS వారికి 30 నెలల బకాయిలు PF ఖాతాలో జమచేయబడ్డాయి.
పింఛనుదారుల 30 నెలల బకాయిలు మరియు CPS వారి బకాయిలలో 90% నగదు 14.01.2026 న జమచేయబడింది.
2) 30.392% ➝ 33.536%
01.01.2019 నుండి 30.06.2021 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లులుగా సమర్పించాము.
OPS వారికి PF ఖాతాలో జమ.
పింఛనుదారుల మరియు CPS వారి బకాయిలలో 90% నగదు ఇంకా చెల్లించబడలేదు.
2A) 30.392% ➝ 33.536%
01.07.2021 నుండి 31.07.2021 వరకు రావలసిన ఒక నెల నగదు బకాయిలు కొందరికి చెల్లించబడలేదు.
బిల్లు సమర్పించబడింది.
3) 33.536% ➝ 38.776%
01.07.2019 నుండి 31.03.2020 వరకు రావలసిన 9 నెలల బకాయిలు PRC బకాయిలతో చెల్లించబడతాయని G.O. జారీ చేయబడింది.
4) కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేయబడిన DA బకాయిలు
• 01.01.2020 DA బకాయిలు
• 01.07.2020 DA బకాయిలు
• 01.01.2021 DA బకాయిలు
5) 20.02%
01.07.2021 నుండి 31.12.2021 వరకు రావలసిన DA బకాయిలు PRC బకాయిలతో చెల్లించబడతాయని G.O. జారీ చేయబడింది.
6) 20.02% ➝ 22.75%
01.01.2022 నుండి 30.06.2023 వరకు రావలసిన 18 నెలల బకాయిలు మూడు వాయిదాలలో చెల్లింపు:
✔ సెప్టెంబర్ 2023
✔ డిసెంబర్ 2023
✔ మార్చి 2024
📌 ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదారులకు ముఖ్య సమాచారం
ఈ సమాచారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పింఛనుదారులకు ఉపయోగకరం.
