WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

APPOLYCET 2021 RESULTS DOWNLOAD


 ఏపీ పాలిసెట్ ఫలితాలు 2021

ఏపీలో పాలిటెక్నిక్‌ కాలేజీల ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు   విడుదల.ఈఏడాది పాలిటెక్నిక్‌కు 74,884 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12 ఫలితాలు విడుదల కావల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యమైంది.

DOWNLOAD  APPOLYCET 2021 RESULTS SERVER1

DOWNLOAD  APPOLYCET 2021 RESULTS SERVER2