WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP DISTRICTS IN CHARGE MINISTERS

ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు


ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో వెల్లడి.

ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 


💧కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు..
👇🏻👇🏻👇🏻
1. శ్రీకాకుళం- కొడాలి నాని
2. విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాస్‌
3. విశాఖపట్నం- కురసాల కన్నబాబు
4. తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ
5.పశ్చిమగోదావరి- పేర్ని నాని
6. కృష్ణా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
7. గుంటూరు- చెరుకువాడ రంగనాథరాజు
8. ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
9.నెల్లూరు-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
10. కర్నూలు- పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌
11. కడప- ఆదిమూలపు సురేష్‌
12. అనంతపురం- బొత్స సత్యనారాయణ
13. చిత్తూరు- మేకపాటి గౌతంరెడ్డి