Saturday, September 10, 2022

OPEN SCHOOL SUPPLY SSC AND INTER 2022 RESULTS


ఓపెన్‌ స్కూల్‌  పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు 

ఓపెన్‌ స్కూల్స్‌ పది, ఇంటర్‌ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ  డైరెక్టర్‌ వెల్లడించారు. హాల్‌ టికెట్‌ నంబరు లేదా అడ్మిషన్‌ నంబరు ద్వారా  వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 


APOSS SSC RESULTS  AUGUST 2022


APOSS INTER RESULTS AUGUST 2022

0 comments:

Post a Comment