Friday, June 24, 2022

AP OPEN SCHOOL SSC AND INTER 2022 RESULTS


 ఓపెన్‌ స్కూల్‌  పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు 

ఓపెన్‌ స్కూల్స్‌ పది, ఇంటర్‌ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ  డైరెక్టర్‌ వెల్లడించారు. హాల్‌ టికెట్‌ నంబరు లేదా అడ్మిషన్‌ నంబరు ద్వారా  వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 


APOSS SSC RESULTS 2022


APOSS INTER RESULTS 2022

0 comments:

Post a Comment