Friday, September 17, 2021

HOW TO ENTER SHOE DETAILS IN STUDENT INFO WEBSITE

JVK KIT కొరకు SHOE SIZE పెండింగ్ లో ఉన్న అందరి విద్యార్థుల యొక్క SHOE సైజ్ వివరాలను అప్డేట్ చేసే పూర్తి విధానం

 HOW TO ENTER SHOE DETAILS IN STUDENT INFO 


ఈ రోజు నుండి విద్యార్థుల shoe size నమోదు కోసం student info portal లో అవకాశం ఇచ్చివున్నారు. ఇంతకుముందు మీరు shoe size నమోదు కోసం  ఉపయోగించిన website (schooledu.ap.gov.in) లో shoe size నమోదుకు అవకాశం వుండదు.కానీ  ఇదివరకే ఆ website లో నమోదు చేసిన విద్యార్థుల shoe size వివరములు మరలా నమోదు చేయక్కర్లేదు. కాబట్టి  CMO లు అందరూ ఈ విషయాన్ని MEO ల ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయగలరని కోరుచున్నాము.studentinfo portal లో students shoe size నమోదు చేయు విధానం కోసం మీకు PDF కూడా అందచెయ్యడం జరిగింది.మీ సందేహాలు నివృత్తి కోసం 9154294169, 9908696785 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు


JVK HELP DESK

AP SAMAGRA SIKSHA

AMARAVATI

0 comments:

Post a Comment