Friday, September 24, 2021

FLN COMMITTEE FORMATION

School level FLN committee formation - details submission

The School HM, need to fill the form after formation of FLN committee

 స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి మండలం లో మరియు ప్రతి పాఠశాల లో Foundational Literacy and Numeracy (NIPUN BHARAT)  కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసి ఉంటుంది.

FLN మిషన్ లో భాగంగా సంబంధిత  HM గారు అప్లోడ్ చేయవలసిన వివరాలు ఈ విధం గా వ్రాసి/టైప్ చేసి HM స్టాంప్,సంతకం తో ఆ ఫైలును కింద ఉన్న గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయగలరు. 


👉 స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించవలసిన సభ్యుల వివరాలు:

1.PC కమిటీ అధ్యక్షులు 

2. పాఠశాల HM

3. పాఠశాల లోని అందరు టీచర్లు

4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు

5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు 

6. గ్రామ / వార్డ్  ఇంజనీర్

7.అందరు  PC కమిటీ సభ్యులు

🌸 పై వారందరితో School Level FLN Mission  (NIPUN BHARAT) form చేసి, అందరి  పేర్లు పేపర్ పై రాసి, HM సంతకం చేసి దానిని ఫోటో తీసి దానిని క్రింది  Link లో 24.08.2021 సాయంత్రం లోపు  upload చేయవలెను...

GOOGLE FORM CLICK HERE


0 comments:

Post a Comment