Tuesday, September 14, 2021

APEAPCET RESULTS DOWNLOAD

  APEAPCET RESULTS DOWNLOAD

AP EAMCET Results 2021: నేడు ఏపీ ఈఏపీసెట్‌ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు

ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు నేడు (సెప్టెంబర్ 14) విడుదల . రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల

View Engineering, Agriculture & Pharmacy Result Click Here

Download Engineering, Agriculture & Pharmacy Rank Card(Only for Qualified Candidates)

0 comments:

Post a Comment