Thursday, August 26, 2021

PRIMARY AND HIGH SCHOOL CLASSES SUBJECT WISE WEIGHTAGE

PRIMARY CLASSES SUBJECT WISE WEIGHTAGE 2021-2022


ప్రాథమిక స్థాయి తరగతుల విషయవారీ భారత్వ పట్టిక

SNO

విషయం

పీరియడ్లు

1

భాషలు: మాతృభాష లేదా ప్రథమ భాష + రెమిడియల్‌ బోధన 

6+4

2

ద్వితీయ భాష:  భాష ఆంగ్లం + రెమిడియల్‌ బోధన 

4+2

3

భాషేతర అంశాలు:  గణితము + రెమిడియల్‌ బోధన 

6+4

4

భాషేతర అంశాలు:   పరిసరాల విజ్ఞానం + రెమిడియల్‌ బోధన 

3+1

5

సహపాఠ్యాంశాలు:  ఫిజికల్‌ లిటరసీ (ఆరోగ్య వ్యాయామ విద్య) 

5

6

ఆనంద వేదిక www.learnerhub.in 

6

7

గ్రంథాలయం/ చదవడం-మాకిష్టం + సృజన (వి లవ్‌ రీడింగ్‌) 

7

 

మొత్తం పీరియడ్లు 

 48


గమనిక

  1. ఉపాధ్యాయుడు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన వర్కు బుక్ లను ఎప్పటికప్పుడు విధిగా పూర్తి చేయించాలి.
  2. వి లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని తప్పక ఆచరించాలి..
  3. నో బాగ్ డే ని 1 మరియు 3వ శనివారం తప్పక నిర్వహించాలి.

HIGH SCHOOL CLASS AND SUBJECT WISE WEIGHTAGE 2021-

ఉన్నత పాఠశాలల విషయవారీ భారత్వ పట్టిక

SNO

విషయం 

6వ తరగతి

7వ తరగతి

8వ తరగతి

9వ తరగతి

10వ తరగతి

 

భాషలు   www.learnerhub.in

 

 

 

 

 

1

తెలుగు గ్రంథాలయ పఠనం/ రెమిడియల్ టీచింగ్

4+2

4+2

4+2

4+2

4+2

2

హిందీ + గ్రంథాలయ పఠనం/ రెమిడియల్ టీచింగ్

3+2

3+2

3+2

3+2

3+2

3

ఆంగ్లం + గ్రంథాలయ పఠనం/ రెమిడియల్ టీచింగ్

4+2

4+2

4+2

4+2

4+2

 

భాషేతర అంశాలు www.learnerhub.in

 

 

 

 

 

4

గణితము + ప్రయోగశాల/ రెమిడియల్ టీచింగ్

5+3

5+3

5+3

5+3

5+3

5

విజ్ఞాన శాస్త్రం ప్రయోగశాల/ రెమిడియల్ టీచింగ్

4+3

4+3

_

_

_

6

భౌతిక రసాయన శాస్త్రం ప్రయోగశాల

_

_

4+2

4+2

4+2

7

జీవ శాస్త్రం + ప్రయోగశాల

_

_

3+1

3+1

3+1

9

సాంఘిక శాస్త్ర సామాజికాంశాలపై చర్చ/ రెమిడియల్ టీచింగ్

4+2

4+2

4+2

4+2

4+2

 

సహపాఠ్యాంశాలు  www.learnerhub.in

 

 

 

 

 

10

ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్

1

1

1

1

1

11

మాస్ డ్రిల్

1

1

1

1

1

12

యోగా హెల్త్ ఎడ్యుకేషన్/ స్కూల్ హెల్త్

1+1

1+1

1

1

1

13

ఫిజికల్ లిటరసీ/ స్కూల్ సేఫ్టీ

1+1

1+1

1

1

1

14

కళలు - సాంస్కృతిక విద్య

1

1

1

1

1

15

విలువలు - జీవన నైపుణ్యాలు, శాంతి విద్య/కెరీర్ గైడెన్స్ (9, 10 తరగతులకు)

1

1

1

1

1

16

గ్రంథాలయం/ చదవడం-మాకిష్టం. (We Love Reading)

2

2

1

1

1

 

మొత్తం పీరియడ్లు

48

48

48

48

48


గమనిక

  1. ఎన్విరాన్మెంటల్ సైన్స్న 6, 7, 8 తరగతులకు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, 9, 10 తరగతులకు బయాలజీ ఉపాధ్యాయులు బోధించాలి.
  2. డిజిటల్/ వర్చువల్ తరగతుల పీరియడ్లను సంబంధిత ఉపాధ్యాయుని బోధనా పీరియడ్లుగానే భావించాలి.
  3. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ప్రతినెలా ఒక పీరియడ్ సమకాలీన అంశాలపై చర్చించాలి.

DOWNLOAD PRIMARY AND HIGH SCHOOL SUBJECT WISE WEIGHTAGE


0 comments:

Post a Comment