All the teachers, lectures and school heads of secondary and senior secondary teachers need to fill this form
నిష్ట 2.0 శిక్షణ కార్యక్రమం కార్యక్రమంలో మీ హాజరు స్టేటస్ ను పూర్తి చేయగలరు.
NISHTHA 2.0 (Secondary) course enrollment status Click Here
NISHTHA 2.0 ( Online Training) for Secondary School Teachers & Heads (HMS/ Principals/SOs/ SAs, LPs, PETs, PDs, CRTs, TGTs, PGTs, of UP/HS ( Govt., LB, Aided, Welfare Schools, KGBV, APMS )
వివరాలు:
1. ప్రారంభ తేది: 01.08.2021 (on DIKSHA Portal)
2. మొత్తం మాడ్యూళ్ళ సంఖ్య : 12+1 (12 Common for All, 1 Subject Specific)
3. కాలపరిమితి : 01-08-2021 to 28-2-2022
4. ఒక నెలలో విధిగా పూర్తి చేయవలసిన మాడ్యూళ్ళ సంఖ్య :03 ( ఏ నెల మాడ్యూళ్ళు ఆ నెలలోనే పూర్తి చేయాలి)
5. ప్రతి ఉపాధ్యాయుడు తన వివరాలు DIKSHA Portal నందు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు మెయిల్ ఐడి & ఫోన్ నెంబర్ తప్పని సరి. Username & Password విధిగా గుర్తు పెట్టుకోవాలి.
6. ప్రతి మాడ్యూల్ నందు కనీసం 70% మార్కులతో ఉత్తీర్ణత సాధించవలెను.( గరిష్ట ప్రయత్నాలు 3 మాత్రమే.)
7. ప్రతి ఉపాధ్యాయుడు తప్పని సరిగా ( Mandatory) NISHTHA 2.0 శిక్షణను పూర్తిచేసుకొని ఉత్తీర్ణత పత్రము (Certificate) పొందవలెను.
8. అందరూ ప్రధానోపాధ్యాయులు Common Modules తో పాటు SA cadre లోని subject ను పూర్తిచేయవలెను.
9) నిష్టా శిక్షణలో మొదటి 3 కోర్సుల్లో జాయిన్ అగుటకు లింక్ ఇవ్వబడింది.
10) ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియం లలో ఎదో ఒక మీడియం ఎంచుకుని కోర్స్ పూర్తి చేయ వచ్చు.
11) 1.8.2021 నుండి 25.8.2021 మధ్య మీకు ఇవ్వబడిన లింక్స్ ద్వారా కోర్స్ లో జాయిన్ కావలసి ఉంటుంది.
12) కోర్స్ వ్యవధి 1.8.2021 నుండి 31.8.2021 వరకు
13) ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో NCERT వారి అధికారిక యూట్యూబ్ చానల్ నందు ప్రత్యక్ష ప్రసారం 5pm నుండి 6pm వరకు ఉంటుంది.
14) కావున అందరునూ పూర్తి సన్నద్దతతో ఉండవలసినదిగా తెలుపనైనది. ఈ సమాచారాన్ని పైన తెల్పిన అన్నీ కేటగిరీల ఉపాధ్యాయులకు చేరే విధముగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు చర్యలు తీసుకోగలరు.ది 01-08-2021 నుండి ది 28-02-2022 వరకూ నిర్వహించనున్న ONLINEనిష్టా శిక్షణా కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ల లోని ప్రధానోపాధ్యాయులు . భాషాఉపాధ్యాయులు , భాషేతర ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయులు అందరూ శిక్షణ పొందవలయునని SPD సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్ వారు Memo. No.SS-15024/27/2021-SIEMAT-SSA(2) dt.30/07/2021 తెలియ పరచినారు. కనుక అందరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు దీక్షా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు నుంచి శిక్షణలో పాల్గొన వలయును. గతం లో శిక్షణ పొందిన SRG లు, సైన్స్ ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందవలయును.
నిష్టా శిక్షణలో మొదటి 3 కోర్సుల్లో జాయిన్ అగుటకు లింక్ ఇవ్వబడింది.
ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం లలో ఎదో ఒక మీడియం ఎంచుకుని కోర్స్ పూర్తి చేయ వచ్చు.
1.8.2021 నుండి 25.8.2021 మధ్య ఇవ్వబడిన లింక్స్ ద్వారా కోర్స్ లో జాయిన్ కావలసి ఉంటుంది.
కోర్స్ వ్యవధి 1.8.2021 నుండి 31.8.2021 వరకు
ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో NCERT వారి అధికారిక యూట్యూబ్ చానల్ నందు ప్రత్యక్ష ప్రసారం 5pm నుండి 6pm వరకు ఉంటుంది.
దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకున్నాక ఈ కింది లింకులను తాకడం ద్వారా నేరుగా కోర్సు సెలక్షన్ చేసుకుని జాయిన్ కావచ్చు.
0 comments:
Post a Comment