DEO పూల్ లో గల భాషోపాధ్యాయులు , తమకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయవలసిందిగా విద్యాశాఖామాత్యుల వారికి ప్రాతినిధ్యం చేసిన మీదట... నిబంధనల ననుసరించి తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా అందరు DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.
Tuesday, July 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment