RECEIVED TEXT BOOKS ఎంటర్ చేసే విధానం
మన పాఠశాలకు సంభందించి పాఠ్య పుస్తకాలను MEO ఆఫీస్ నుండి తీసుకున్న తర్వాత ఆన్లైన్ లో CSE సైట్ లో RECEIVED TEXT బుక్స్ వివరాలను ఎంటర్ చేసే లింక్ . అన్ని పాఠశాలల వారు Text Books వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
★Login
★Services
★HM RECIVED CLICK
★CLASS
MEDIUM-TELUGU/ENGLISH/URDU
క్లాస్ వైస్ గా మీడియం వైస్ గా (రెండు మీడియం లు ఉన్న ) చేసిన తర్వాత ★COMMAN
GET DETAILS క్లిక్ చేస్తే పై పిక్చర్లో ఉన్న విధంగా డిస్ప్లే అవుతుంది అనగా తెలుగు/ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మరియు వర్కబుక్స్ ఎన్ని రిసీవ్ తీసుకున్న మో అన్ని ఎంటర్ చేసి సేవ్ చేయాలి
ఇలా పుస్తకాలు వచ్చినప్రతి సారి ఎంటర్ చేయాలి.
ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక: 1వ తరగతిలో telugu, engilsh మరియు common medium లలో బుక్స్ ఇండెంట్ కలవు.(ఎందుకంటే 1st maths లో కొన్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఇచ్చియున్నారు).
కావున 1 వ తరగతికి మాత్రం పైన ఉన్న 3 మీడియాలో HMs బుక్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన తరగతులకు telugu మరియు common మీడియాలో బుక్స్ ఇండెంట్ సబ్మిట్ చేయవలెను.
గత 3 సం లుగా ఇంగ్లీష్ మీడియం ఉన్న స్కూల్స్ HMs 1,2,3 వ తరగతులలో telugu, english మరియు common మీడియాలో డీటెయిల్స్ సబ్మిట్ చేయవలెను. అదేవిధంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కూడా telugu, english మరియు common మీడియాలో ఇండెంట్ save చేయవలెను.
0 comments:
Post a Comment