Saturday, July 31, 2021

nishtha online training for school assistants

 సెకండరీ ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా నిష్ఠ శిక్షణ

శిక్షణా కాలం : ది.01.08.2021 నుండి ది.28.02.2022

శిక్షణ ఎవరికి?

9 నుండి 12 తరగతులు బోధించు అందరు ఉపాధ్యాయులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల HM s / ప్రిన్సిపాల్స్

పైవారందరు శిక్షణలో పాల్గొనుట తప్పనిసరి

శిక్షణ లో ఏముంటాయి?

పైన పేర్కొనిన ప్రతి ఒక్కరూ...

👉 12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్  కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)

👉 7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్  (వారి  సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి  (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)

ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును

ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో ... వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు

ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును.

జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

GUIDELINES FOR NISTHA ONLINE TRAINING

DOWNLOAD PROCEEDINGS

0 comments:

Post a Comment