Thursday, July 29, 2021

JVK Material Received status-2021-22 GOOGLE FORMS

 JVK 2 GOOGLE FORM LINKS FROM SPD OFFICE 

STATE PROJECT DIRECTOR, APSS

జగనన్న విద్యా కానుక - 2 (2021-22) లో భాగంగా అందుకున్న సరుకు వివరాలు క్రింద తెలియజేసిన విధంగా ఎవరికి కేటాయించిన ఫారం లింక్ లో వారు ప్రతి రోజు నింపవలసి ఉంటుంది.

1. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు - 

 https://forms.gle/58DbQLvUnSL9X5Ki8

All the School Complex Headmasters need to fill the proforma.

 All the columns are to be filled compulsorily 

Total material ( i.e. cumulative figures since inception ) received as on 27-07-2021 in the district

Enter ZERO (0) in the respective column, if not received concern material, don't leave null.

కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి కాంప్లెక్స్ లకు అందుకున్న సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.

2. ఎం.ఈ.ఓ లకు - 

 https://forms.gle/j2FsubdECDJzLc5X6

All the Mandal educational officers need to fill the proforma.

All the columns are to be filled compulsorily 

Total material ( i.e. cumulative figures since inception ) received as on 27-07-2021 in the Mandal

Enter ZERO (0) in the respective column, if not received concern material, don't leave null.

ఎం.ఈ.ఓ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి యం.ఆర్.సి లకు అందుకున్న యూనిఫామ్ సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.

పైన తెలిపిన గూగుల్ లింక్ నందు మీరు ఇప్పటి వరకు (ది.27.07.2021 వరకు) అందుకున్న జె.వి.కె మెటీరియల్ ను ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలలోపు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు / పాఠశాల ప్రధానోపాధ్యాయులు / మండలవిద్యాశాఖాధికారులు పూర్తి చేయవలెను. నిర్ణీత సమయంలో పూర్తి చేయని యెడల సంబంధిత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడునని రాష్ట్రపధకసంచాలకుల వారు ఆదేశించియున్నారు.

రాష్ట్రపధకసంచాలకులు, సమగ్రశిక్ష, అమరావతి

0 comments:

Post a Comment